గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం
Posted On:
25 JAN 2022 10:36AM by PIB Hyderabad
గణాంకాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ)
ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న అధికారిక రికార్డుల ఆధారంగా నిర్దిష్ట పారామితుల మేరకు సెప్టెంబర్, 2017 నుండి నవంబర్, 2021 మధ్య కాలానికి దేశంలోని ఉపాధి ఔట్‌లుక్‌పై పురోగతి అంచనాలతో కూడిన ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరణాత్మక నోట్ ఇక్కడ జోడించబడింది.
*****
(Release ID: 1792580)