వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో 606.19 LMT వరి ధాన్యం సేకరణ (23.01.2022 వరకు)


ఇప్పటివరకు పంజాబ్‌లో అత్యధికంగా 1,86,85,532 మెట్రిక్‌ టన్నుల సేకరణ నమోదు

77 లక్షల మంది రైతులకు కనీస మద్దతు ధర విలువ ద్వారా రూ. 1,18,812.56 కోట్ల లబ్ది

Posted On: 24 JAN 2022 5:12PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2021-22లో వరి సేకరణ గత సంవత్సరాల్లో చేసినట్లుగా రైతుల నుండి కనీస మద్దతు ధర ను అనుసరించి సజావుగా సాగుతోంది.

2021-2022కోసం చండీగఢ్, గుజరాత్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,. తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, NEF (త్రిపుర), బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 606.19 LMT వరిధాన్యపు 23.01.2022 కొనుగోలు

ఇప్పటి వరకు కనీస మద్దతు ధర విలువ ద్వారా రూ. 1,18,812.56 కోట్లు లబ్ది పొందిన 77.00 లక్షల మంది రైతులు

 

2021-22 ఖరీఫ్ కాలంలో అందిన పంట (23.01.2022 వరకు)/24.01.2022 నాటికి రాష్ట్రాల వారీగా వరి సేకరణ

రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత

వరి సేకరణ పరిమాణం (మెట్రిక్ టన్నుల్లో)

లబ్ది పొందిన రైతుల సంఖ్య

కనీస మద్దతు ధర విలువ

(రూ. కోట్లలో)

ఆంధ్రప్రదేశ్

2183552

318577

4279.76

తెలంగాణ

6908431

1029511

13540.52

అస్సాం

1476

208

2.89

బీహార్

2219095

298541

4349.43

చండీగఢ్

27286

1781

53.48

ఛత్తీస్‌గఢ్

8262386

1959142

16194.28

గుజరాత్

121865

25081

238.86

హర్యానా

5530596

310083

10839.97

హిమాచల్ ప్రదేశ్

27628

5851

54.15

జార్ఖండ్

118075

23765

231.43

జమ్మూ & కాశ్మీర్

40520

8724

79.42

కేరళ

196827

76566

385.78

మధ్యప్రదేశ్

4535548

654154

8889.67

మహారాష్ట్ర

843989

293915

1654.22

ఒడిషా

2796398

560065

5480.94

పంజాబ్

18685532

924299

36623.64

NEF (త్రిపుర)

15693

7481

30.76

తమిళనాడు

743077

120231

1456.43

ఉత్తర ప్రదేశ్

5649821

797699

11073.65

ఉత్తరాఖండ్

1156066

56034

2265.89

పశ్చిమ బెంగాల్

547436

228369

1072.97

రాజస్థాన్

7357

563

14.42

మొత్తం

60618653

7700640

118812.56

 

 

2020-21 సంవత్సరానికి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో (23.01.2022 వరకు)/24.01.2022 నాటికి రాష్ట్రాల వారీగా వరి ధాన్యం సేకరణ

రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత

వరి సేకరణ పరిమాణం (మెట్రిక్ టన్నుల్లో)

లబ్ది పొందిన రైతుల సంఖ్య

కనీస మద్దతు ధర విలువ

ఆంధ్రప్రదేశ్

8457120

803945

15967.04

తెలంగాణ

14108787

2164354

26637.39

అస్సాం

211615

20401

399.53

బీహార్

3558882

497097

6719.17

చండీగఢ్

28349

1575

53.52

ఛత్తీస్‌గఢ్

7124639

2053490

13451.32

ఢిల్లీ

0

0

0.00

గుజరాత్

110244

23799

208.14

హర్యానా

5654735

549466

10676.14

హిమాచల్ PR.

0

0

0.00

జార్ఖండ్

629061

104092

1187.67

J&K

38119

7385

71.97

కర్నాటక

206204

54319

389.31

కేరళ

764885

252160

1444.10

మధ్య PR.

3726554

587223

7035.73

మహారాష్ట్ర

1898993

624292

3585.30

ఒడిషా

7732713

1394647

14599.36

పుదుచ్చేరి

0

0

0.00

పంజాబ్

20282433

1057674

38293.23

NEF (త్రిపుర)

24239

14434

45.76

తమిళనాడు

4490222

852152

8477.54

యు.పి. (తూర్పు)

4287395

670136

8094.60

యు.పి. (పశ్చిమ)

2396882

352150

4525.31

టోటల్ అప్

6684277

1022286

12619.91

ఉత్తరాఖండ్

1072158

78129

2024.23

పశ్చిమ బెంగాల్

2779064

949362

5246.87

మొత్తం భారతదేశం

89583293

13112282

169133.26

 

****



(Release ID: 1792386) Visitor Counter : 655