ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
21 JAN 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 160.43 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,18,825
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.23%
ప్రస్తుత రికవరీ రేటు 93.50%
గత 24 గంటల్లో 2,51,777 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,60,58,806 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 9,692. నిన్నటి కంటే 4.36% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 17.94%
వారపు పాజిటివిటీ రేటు 16.56%
గత 24 గంటల్లో చేసిన 19,35,912 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 71.15 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1791389)
Visitor Counter : 183