ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
12 JAN 2022 9:28AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 153.80 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 9,55,319
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.65%
ప్రస్తుత రికవరీ రేటు 96.01%
గత 24 గంటల్లో 60,405 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,46,30,536 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 11.05%
వారపు పాజిటివిటీ రేటు 9.82%
ఇప్పటివరకు 69.52 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
1,281
|
499
|
2
|
రాజస్థాన్
|
645
|
402
|
3
|
దిల్లీ
|
546
|
57
|
4
|
కర్ణాటక
|
479
|
26
|
5
|
కేరళ
|
350
|
140
|
6
|
పశ్చిమబంగాల్
|
294
|
10
|
7
|
ఉత్తరప్రదేశ్
|
275
|
6
|
8
|
గుజరాత్
|
236
|
186
|
9
|
తమిళనాడు
|
185
|
185
|
10
|
హరియాణా
|
162
|
146
|
11
|
తెలంగాణ
|
123
|
47
|
12
|
ఒడిశా
|
102
|
8
|
13
|
ఆంధ్రప్రదేశ్
|
54
|
9
|
14
|
బిహార్
|
27
|
0
|
15
|
పంజాబ్
|
27
|
16
|
16
|
గోవా
|
21
|
19
|
17
|
జమ్ము&కశ్మీర్
|
13
|
5
|
18
|
మధ్యప్రదేశ్
|
10
|
10
|
19
|
అసోం
|
9
|
9
|
20
|
ఉత్తరాఖండ్
|
8
|
8
|
21
|
చత్తీస్‌గఢ్
|
5
|
5
|
22
|
మేఘాలయ
|
5
|
4
|
23
|
అండమాన్&నికోబార్ దీవులు
|
3
|
0
|
24
|
చండీఘర్
|
3
|
3
|
25
|
పుదుచ్చేరి
|
2
|
2
|
26
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
27
|
లద్దాఖ్
|
1
|
1
|
28
|
మణిపూర్
|
1
|
1
|
|
మొత్తం
|
4,868
|
1,805
|
****
(Release ID: 1789337)
Visitor Counter : 178