ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
10 JAN 2022 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 151.94 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,23,619
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.03%
ప్రస్తుత రికవరీ రేటు 96.62%
గత 24 గంటల్లో 46,569 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,45,00,172 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 13.29%
వారపు పాజిటివిటీ రేటు 7.92%
ఇప్పటివరకు 69.16 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
1,216
|
454
|
2
|
రాజస్థాన్
|
529
|
305
|
3
|
దిల్లీ
|
513
|
57
|
4
|
కర్ణాటక
|
441
|
26
|
5
|
కేరళ
|
333
|
93
|
6
|
గుజరాత్
|
236
|
186
|
7
|
తమిళనాడు
|
185
|
185
|
8
|
హరియాణా
|
123
|
92
|
9
|
తెలంగాణ
|
123
|
47
|
10
|
ఉత్తరప్రదేశ్
|
113
|
6
|
11
|
ఒడిశా
|
74
|
8
|
12
|
ఆంధ్రప్రదేశ్
|
28
|
9
|
13
|
పంజాబ్
|
27
|
16
|
14
|
పశ్చిమబంగాల్
|
27
|
10
|
15
|
గోవా
|
19
|
19
|
16
|
మధ్యప్రదేశ్
|
10
|
10
|
17
|
అసోం
|
9
|
9
|
18
|
ఉత్తరాఖండ్
|
8
|
5
|
19
|
మేఘాలయ
|
4
|
3
|
20
|
అండమాన్&నికోబార్ దీవులు
|
3
|
0
|
21
|
చండీఘర్
|
3
|
3
|
22
|
జమ్ము&కశ్మీర్
|
3
|
3
|
23
|
పుదుచ్చేరి
|
2
|
2
|
24
|
చత్తీస్‌గఢ్
|
1
|
1
|
25
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
26
|
లద్దాఖ్
|
1
|
1
|
27
|
మణిపూర్
|
1
|
1
|
|
మొత్తం
|
4,033
|
1,552
|
****
(Release ID: 1788932)
Visitor Counter : 186