ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకా కార్యక్రమం తాజా సమాచారం -358వ రోజు
15-18 మధ్య వయస్సు గలవారికి 2 కోట్లకు పైగా టీకా డోసులు
ముందస్తు జాగ్రత్త టీకా డోసు కార్యక్రమ వివరాలు విడుదల
దేశవ్యాప్తంగా 151. 47 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 79 లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ
Posted On:
08 JAN 2022 8:37PM by PIB Hyderabad
టీకా కార్యక్రమంలో దేశం ఈ రోజు మరో మైలురాయి చేరింది. దేశంలో 15-18 మధ్య వయస్సు గల పిల్లలకు ఈ రోజు 2 కోట్ల ( 2,27,33,154) కు పైగా మొదటి డోసు టీకాలు వేయడం జరిగింది.
సాయంకాలం ఏడు గంటల వరకు 79 లక్షలకు పైగా (79,68,523)టీకా డోసులు పంపిణీ అయ్యాయి. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలో టీకా వేసుకున్న వారి సంఖ్య ఈ రోజు 151, 47 కోట్లు ( 1,51,47,41,090) దాటింది. .
టీకాలు వేసుకోవటానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న పిల్లలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాలవీయ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు రావడంతో దేశంలో టీకా కార్యక్రమం విజయవంతంగా మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ముందస్తు జాగ్రత్త (ప్రికాషన్) టీకా కార్యక్రమం కార్యాచరణ ఈ రోజు విడుదల అవుతుంది. ఆన్ లైన్ లో టీకా నమోదు కార్యక్రమం కూడా ప్రారంభమయింది.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వివరాలు వయో వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10388843
|
రెండో డోస్
|
9740548
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18387142
|
రెండో డోస్
|
16967613
|
15-18 వయో వర్గం
|
మొదటి డోస్
|
22733154
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
513506670
|
రెండో డోస్
|
350964108
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
196030548
|
రెండో డోస్
|
155846155
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
122225469
|
రెండో డోస్
|
97950840
|
మొత్తం మొదటి డోసులు
|
883271826
|
మొత్తం రెండు డోసులు
|
631469264
|
మొత్తం
|
1514741090
|
జనాభాలో ప్రాధాన్యత వర్గాల వారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి
తేదీ : జనవరి 8, 2022 (358 వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
65
|
రెండో డోస్
|
3551
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
115
|
రెండో డోస్
|
13454
|
15-18వయోవర్గం
|
మొదటి డోస్
|
2322426
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
1741439
|
రెండో డోస్
|
2465956
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
208082
|
రెండో డోస్
|
721372
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
111445
|
రెండో డోస్
|
380618
|
మొత్తం మొదటి డోసులు
|
4383572
|
మొత్తం రెండు డోసులు
|
3584951
|
మొత్తం
|
7968523
|
కోవిడ్ నుంచి దేశ ప్రజలను రక్షించాలన్న లక్ష్యంతో టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. దీనిని నిరంతరాయంగా
అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు.
***
(Release ID: 1788646)