ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకా కార్యక్రమం తాజా సమాచారం -355వ రోజు
15-18 మధ్య వయస్సు గల వారికి కోటికి పైగా టీకాలు
దేశవ్యాప్తంగా 148.58 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 82 లక్షలకు పైగా టీకా డోసులు
Posted On:
05 JAN 2022 8:21PM by PIB Hyderabad
పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైన మూడవ రోజున దేశంలో ఒకే రోజున కోటికి (1,24,02,515) పైగా డోసులను వేసి భారత్ సరికొత్త మైలురాయి దాటింది.
ఈరోజు భారత టీకాల కార్యక్రమం 148.58 కోట్ల డోసులు ( 1,48,58,19,491) దాటింది. సాయంకాలం ఏడు గంటల వరకు 82 లక్షలకు పైగా (82,26,211)
టీకా డోసులు పంపిణీ అయ్యాయి. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్యమరింత పెరిగే వీలుంది.
టీకా వేయించుకోవడానికి పిల్లలు చూపుతున్న ఉత్సాహం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాలవీయ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పిల్లలు చూపుతున్న ఉత్సాహంతో టీకాల కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారంతా ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఆయన కోరారు.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాల వారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10388540
|
రెండో డోస్
|
9728000
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18386552
|
రెండో డోస్
|
16931563
|
15-18 వయో వర్గం
|
మొదటి డోస్
|
12402515
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
507172509
|
రెండో డోస్
|
343132537
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
195388238
|
రెండో డోస్
|
153619681
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
121885604
|
రెండో డోస్
|
96783752
|
మొత్తం మొదటి డోసులు
|
865623958
|
మొత్తం రెండో డోసులు
|
620195533
|
మొత్తం1485819491
|
|
జనాభాలో ప్రాధాన్యత వర్గాల వారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి
తేదీ : జనవరి 4, 2021 (354 వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
107
|
రెండో డోస్
|
3515
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
112
|
రెండో డోస్
|
6442
|
15-18వయోవర్గం
|
మొదటి డోస్
|
3744635
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
1801076
|
రెండో డోస్
|
1755601
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
131693
|
రెండో డోస్
|
470344
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
67687
|
రెండో డోస్
|
244999
|
మొత్తం మొదటి డోసులు
|
5745310
|
మొత్తం రెండు డోసులు
|
2480901
|
మొత్తం
|
8226211
|
కోవిడ్ నుంచి దేశ ప్రజలను రక్షించాలన్న లక్ష్యంతో టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. దీనిని నిరంతరాయంగా
అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు.
****
(Release ID: 1787915)
Visitor Counter : 136