ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -354వ రోజు


దేశవ్యాప్తంగా 147.62 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు

ఈ రోజు సాయంత్రం 7 వరకు 87 లక్షలకు పైగా టీకా డోసులు

Posted On: 04 JAN 2022 8:15PM by PIB Hyderabad

ఈరోజు భారత టీకాల కార్యక్రమం 147.62 కోట్ల డోసులు దాటి 1,47,62,53,454 కు చేరింది.  87  లక్షలకు పైగా (87,66,164)

టీకా డోసులు ఈ సాయంత్రం 7 గంటలవరకు పంపిణీ అయ్యాయి. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య

మరింత పెరిగే వీలుంది.

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలవారీగా ఇలా ఉన్నాయి:

 

మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

10388317

రెండో డోస్

9724010

కోవిడ్ యోధులు

మొదటి డోస్

18386399

రెండో డోస్

16923650

15-18 వయోవర్గం

మొదటి డోస్

8145038

18-44 వయోవర్గం

మొదటి డోస్

505088330

రెండో డోస్

341046625

45-59 వయోవర్గం

మొదటి డోస్

195220757

రెండో డోస్

153050438

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

121798005

రెండో డోస్

96481885

మొత్తం మొదటి డోసులు

859026846

మొత్తం రెండో డోసులు

617226608

మొత్తం

1476253454

 

జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి 

తేదీ : జనవరి 4, 2021 (354 వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1st Dose

75

2nd Dose

2605

కోవిడ్ యోధులు

1st Dose

122

2nd Dose

6588

15-18వయోవర్గం

1st Dose

3751524

18-44 వయోవర్గం

1st Dose

1846100

2nd Dose

2072697

45-59 వయోవర్గం

1st Dose

142131

2nd Dose

578143

60 ఏళ్ళు  పైబడ్డవారు

1st Dose

77070

2nd Dose

289109

మొత్తం మొదటి డోసులు

5817022

మొత్తం రెండో డోసులు

2949142

మొత్తం

8766164

 

జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను కోవిడ్  నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా

అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

 

****



(Release ID: 1787550) Visitor Counter : 120


Read this release in: Urdu , English , Hindi , Manipuri