ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
29 DEC 2021 9:26AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 143.15 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,002.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.22% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 7,347 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,51,292 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,195 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.79%) గత 86 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0.68%) గత 45 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 67.52 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
దిల్లీ
|
238
|
57
|
2
|
మహారాష్ట్ర
|
167
|
72
|
3
|
గుజరాత్
|
73
|
17
|
4
|
కేరళ
|
65
|
1
|
5
|
తెలంగాణ
|
62
|
10
|
6
|
రాజస్థాన్
|
46
|
30
|
7
|
కర్ణాటక
|
34
|
18
|
8
|
తమిళనాడు
|
34
|
16
|
9
|
హరియాణా
|
12
|
2
|
10
|
పశ్చిమబంగాల్
|
11
|
1
|
11
|
మధ్యప్రదేశ్
|
9
|
7
|
12
|
ఒడిశా
|
8
|
0
|
13
|
ఆంధ్రప్రదేశ్
|
6
|
1
|
14
|
ఉత్తరాఖండ్
|
4
|
0
|
15
|
చండీఘర్
|
3
|
2
|
16
|
జమ్ము&కశ్మీర్
|
3
|
3
|
17
|
ఉత్తరప్రదేశ్
|
2
|
2
|
18
|
గోవా
|
1
|
0
|
19
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
20
|
లద్దాఖ్
|
1
|
1
|
21
|
మణిపూర్
|
1
|
0
|
|
మొత్తం
|
781
|
241
|
****
(Release ID: 1786002)
Visitor Counter : 174