ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 DEC 2021 9:30AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 141.01 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,032. ఇది 579 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.22% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 7,286 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,23,263 కు పెరిగింది.

గత 24 గంటల్లో 7,189 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.65%) గత 82 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.60%) గత 41 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 67.10 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

108

42

2

దిల్లీ  

79

23

3

గుజరాత్‌  

43

5

4

తెలంగాణ  

38

0

5

కేరళ  

37

1

6

తమిళనాడు  

34

0

7

కర్ణాటక  

31

15

8

రాజస్థాన్‌  

22

19

9

హరియాణా  

4

2

10

ఒడిశా  

4

0

11

ఆంధ్రప్రదేశ్‌  

4

1

12

జమ్ము&కశ్మీర్‌

3

3

13

పశ్చిమబంగాల్‌  

3

1

14

ఉత్తరప్రదేశ్‌  

2

2

15

చండీఘర్‌  

1

0

16

లద్దాఖ్‌  

1

1

17

ఉత్తరాఖండ్‌  

1

0

 

మొత్తం

415

115

 

****



(Release ID: 1785155) Visitor Counter : 136