గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌దేశంలో పేరోల్ రిపోర్టింగ్ - అధికారిక ఉపాధి దృక్ప‌ధం

प्रविष्टि तिथि: 24 DEC 2021 11:20AM by PIB Hyderabad

గ‌ణాంకాలు, కార్య‌క్ర‌మ అమ‌లు మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (ఎన్ఎస్ఒ) ఎంపిక చేసిన ప్ర‌భుత్వ ఏజెన్సీల వ‌ద్ద అందుబాటులో ఉన్న పాల‌నా రికార్డుల ఆధారంగా కొన్ని కోణాల‌లో పురోగ‌తిని అంచ‌నా వేసేందుకు సెప్టెంబ‌ర్ 2017 నుంచి అక్టోబ‌ర్ 2021 ఉపాధి దృక్ప‌ధం (ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్‌)పై ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. 
వివ‌ర‌ణాత్మ‌క ప‌త్రాన్ని జ‌త‌ప‌ర‌చ‌డ‌మైంది.

 

***


(रिलीज़ आईडी: 1784885) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam