ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 DEC 2021 9:23AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 139.70 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 78,291

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.23% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 6,960 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,08,926 కు పెరిగింది.

గత 24 గంటల్లో 7,495 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.62%) గత 80 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.59%) గత 39 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 66.86 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.

రాష్ట్రం    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

1

మహారాష్ట్ర  

65

35

2

దిల్లీ  

64

23

3

తెలంగాణ  

24

0

4

రాజస్థాన్‌  

21

19

5

కర్ణాటక  

19

15

6

కేరళ  

15

0

7

గుజరాత్‌  

14

4

8

జమ్ము&కశ్మీర్‌ (యూటీ)

3

3

9

ఆంధ్రప్రదేశ్‌  

2

1

10

ఒడిశా  

2

0

11

ఉత్తరప్రదేశ్‌  

2

2

12

చండీఘర్‌  

1

0

13

లద్దాఖ్‌  

1

1

14

తమిళనాడు  

1

0

15

ఉత్తరాఖండ్‌  

1

0

16

పశ్చిమబంగాల్‌  

1

1

 

మొత్తం

236

104

 

****


(Release ID: 1784554) Visitor Counter : 197