సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈఏచుఏఆఏదచ ల కోసం నూతన హబ్/పారిశ్రామిక వాడలు(ఇండస్ట్రియల్ పార్కులు)బనసయ్ఉ0ఐఒ
Posted On:
16 DEC 2021 12:42PM by PIB Hyderabad
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పథకాలు మరియు కార్యక్రమాల క్రింద కొత్త టెక్నాలజీ కేంద్రాలు, విస్తరణ కేంద్రాలు, సాధారణ సౌకర్యాల కేంద్రాలు, మినీ టూల్ రూమ్‌లు, మినీ టెక్నాలజీ కేంద్రాలు మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ల స్థాపనలకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లను చేపడుతోంది.
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశంలోని సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల (ఎంఎస్ఈలు) క్లస్టర్‌ల అభివృద్ధి కోసం మైక్రో మరియు స్మాల్ ఎంటర్ ప్రైజెస్ -క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈసీడీపీ)ని అమలు చేస్తోంది. కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీలు) స్థాపనకు ఆర్థిక సహాయం అందించడం మరియు పారిశ్రామిక ప్రాంతాలు/ఎస్టేట్‌లు/ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల స్థాపన/అప్-గ్రేడేషన్ కోసం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈ)ల ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం.
ఈ పథకం డిమాండ్ ఆధారితమైనది మరియు రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్ డెవలప్‌మెంట్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ఆమోదం కోసం అభ్యర్థన చేయవచ్చు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఐడీ) కోసం 38 ప్రాజెక్ట్‌లను పరిగణించింది. పథకం ప్రారంభం నుండి ఎంఎస్ఈసీడీపీ కింద హరియాణ రాష్ట్రంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటు చేస్తోంది. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
పారిశ్రామిక ప్రాంతాలు/ఎస్టేట్‌ల స్థాపన/అప్-గ్రేడేషన్ కోసం 28 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి.
కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీ) ఏర్పాటు కోసం 10 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఇందులో 3 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
లోక్‌సభలో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నారాయణ్ రాణే గురువారం లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
విడుదల ID: 1782132
ఎంఎస్ఎంఈఏచుఏఆఏదచ ల కోసం నూతన హబ్/పారిశ్రామిక వాడలు(ఇండస్ట్రియల్ పార్కులు)బనసయ్ఉ0ఐఒ
పోస్ట్ చేసిన తేదీ: 16 డిసెంబర్, 2021 పీఐబీ, ఢిల్లీ
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పథకాలు మరియు కార్యక్రమాల క్రింద కొత్త టెక్నాలజీ కేంద్రాలు, విస్తరణ కేంద్రాలు, సాధారణ సౌకర్యాల కేంద్రాలు, మినీ టూల్ రూమ్‌లు, మినీ టెక్నాలజీ కేంద్రాలు మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ల స్థాపనలకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లను చేపడుతోంది.
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశంలోని సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల (ఎంఎస్ఈలు) క్లస్టర్‌ల అభివృద్ధి కోసం మైక్రో మరియు స్మాల్ ఎంటర్ ప్రైజెస్ -క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈసీడీపీ)ని అమలు చేస్తోంది. కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీలు) స్థాపనకు ఆర్థిక సహాయం అందించడం మరియు పారిశ్రామిక ప్రాంతాలు/ఎస్టేట్‌లు/ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల స్థాపన/అప్-గ్రేడేషన్ కోసం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈ)ల ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం.
ఈ పథకం డిమాండ్ ఆధారితమైనది మరియు రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్ డెవలప్‌మెంట్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ఆమోదం కోసం అభ్యర్థన చేయవచ్చు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఐడీ) కోసం 38 ప్రాజెక్ట్‌లను పరిగణించింది. పథకం ప్రారంభం నుండి ఎంఎస్ఈసీడీపీ కింద హరియాణ రాష్ట్రంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటు చేస్తోంది. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
పారిశ్రామిక ప్రాంతాలు/ఎస్టేట్‌ల స్థాపన/అప్-గ్రేడేషన్ కోసం 28 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి.
కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీ) ఏర్పాటు కోసం 10 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఇందులో 3 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
లోక్‌సభలో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నారాయణ్ రాణే గురువారం లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1782990)
Visitor Counter : 113