ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజాసమాచారం – 325వ రోజు
అర్హులైన జనాభాలో 85% కి పైగా మొదటి డోసు టీకా
128.66 కోట్లు దాటిన మొత్తం టీకా డోసుల సంఖ్య
ఈరోజు సాయంత్రం 7 వరకు 71 లక్షలకు పైగా టీకాల పంపిణీ
Posted On:
06 DEC 2021 8:15PM by PIB Hyderabad
భారతదేశపు మొత్తం టీకాల సంఖ్య నేటికి 128.66 కోట్లు దాటి 128,66,56,967 కు చేరింది. ఈ రోజూ సాయంత్రం 7 గంటలవరకు 71 లక్షలు దాటి 71,91,939 కు చేరింది. అయితే, రాత్రి పొద్దుపోయే సరికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. టీకాలకు అర్హులైన జనాభాలో మొదటి డోసు పూర్తి చేసుకున్నవారు 85% దాటటం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ మన్ సుఖ్ మండవ్యా హర్షం వ్యక్తం చేశారు.
జనాభాలో ప్రాధాన్యతా ప్రాతిపదికన తీసుకున్న టీకాడోసులు ఇలా ఉన్నాయి:
మొత్తం టీకాలు తీసుకున్నవారు
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10384753
|
రెండో డోస్
|
9554870
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18381411
|
రెండో డోస్
|
16606683
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
469066678
|
రెండో డోస్
|
248175709
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
187286429
|
రెండో డోస్
|
127293598
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
117207229
|
రెండో డోస్
|
82699607
|
మొత్తం మొదటి డోస్
|
802326500
|
మొత్తం రెండో డోస్
|
484330467
|
మొత్తం
|
1286656967
|
నేటి టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:
తేదీ : డిసెంబర్ 6, 2021 (325వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
135
|
రెండో డోస్
|
6650
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
177
|
రెండో డోస్
|
14247
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
1502849
|
రెండో డోస్
|
3625479
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
359990
|
రెండో డోస్
|
978406
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
203665
|
రెండో డోస్
|
500341
|
మొత్తం మొదటి డోస్
|
2066816
|
మొత్తం రెండో డోస్
|
5125123
|
మొత్తం
|
7191939
|
దేశ జనాభాలో కాపాడవలసిన స్థితిలో ఉన్న వారిని కాపాడటానికి అవసరమైన ఆయుధంగా టీకాకున్న ప్రాధాన్యం కారణంగా ఈ కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయిలో ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీక్షిస్తుంటారు.
.
****
(Release ID: 1778750)
Visitor Counter : 125