ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 DEC 2021 10:18AM by PIB Hyderabad

భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులను అర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘స్వతంత్ర భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి మరియు అద్వితీయ ప్రతిభ సంపన్నుడు, భారత రత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఆయన దేశ స్వాతంత్య్ర సంగ్రామం లో తనదైన విశిష్టమైనటువంటి తోడ్పాటు ను అందించారు. దేశ హితం కోసం అంకితం అయిన ఆయన జీవనం దేశవాసుల కు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందించేదిగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1777551) సందర్శకుల సూచీ సంఖ్య : : 234