ఆర్థిక మంత్రిత్వ శాఖ
సాధారణ నెలవారీ పన్ను వాటా రూ. 47,541 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం రెండు విడతల పన్నువాటా రూ. 95,082 కోట్లు విడుదల
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసేందుకు రూ.95,082 కోట్ల పన్నుల వాటాగా విడుదల
Posted On:
23 NOV 2021 3:03PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లుగా. 15 నవంబర్ 2021న పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మరియు వృద్ధిని వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు మరియు యుటిల లెఫ్టినెంట్ గవర్నర్‌లతో వర్చువల్ సమావేశం తర్వాత, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు విడతల పన్ను పంపిణీని విడుదల చేసింది. సాధారణ నెలవారీ పన్నుల వాటా రూ.47,541 కోట్లు. బదులు 22 నవంబర్ 2021న రూ. 95,082 కోట్లు క్నెద్రం విడుదల చేసింది.
మొత్తాల రాష్ట్రాల వారీగా విడుదలైన నిధుల వివరాలు :
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
విడుదలైన నిధులు (రూ.కోట్లలో)
|
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
3847.96
|
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
1670.58
|
|
3
|
అస్సాం
|
2974.16
|
|
4
|
బీహార్
|
9563.30
|
|
5
|
ఛత్తీస్గఢ్
|
3239.54
|
|
6
|
గోవా
|
367.02
|
|
7
|
గుజరాత్
|
3306.94
|
|
8
|
హర్యానా
|
1039.24
|
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
789.16
|
|
10
|
ఝార్ఖండ్
|
3144.34
|
|
11
|
కర్ణాటక
|
3467.62
|
|
12
|
కేరళ
|
1830.38
|
|
13
|
మధ్యప్రదేశ్
|
7463.92
|
|
14
|
మహారాష్ట్ర
|
6006.30
|
|
15
|
మణిపూర్
|
680.80
|
|
16
|
మేఘాలయ
|
729.28
|
|
17
|
మిజోరాం
|
475.42
|
|
18
|
నాగాలాండ్
|
541.02
|
|
19
|
ఒడిశా
|
4305.32
|
|
20
|
పంజాబ్
|
1718.16
|
|
21
|
రాజస్థాన్
|
5729.64
|
|
22
|
సిక్కిం
|
368.94
|
|
23
|
తమిళనాడు
|
3878.38
|
|
24
|
తెలంగాణ
|
1998.62
|
|
25
|
త్రిపుర
|
673.32
|
|
26
|
ఉత్తరప్రదేశ్
|
17056.66
|
|
27
|
ఉత్తరాఖండ్
|
1063.02
|
|
28
|
పశ్చిమ బెంగాల్
|
7152.96
|
|
|
మొత్తం
|
95,082.00
|
|
****
(Release ID: 1774720)
Visitor Counter : 232