సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రపంచ పనోరమా విభాగంలో చలన చిత్ర గుచ్ఛాన్ని ఆవిష్కరించి ఐఎఫ్ఎఫ్ఐ 52
ప్రపంచ పనోరమా విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 55 చలన చిత్రాల ప్రదర్శన
Posted On:
18 NOV 2021 2:25PM by PIB Hyderabad
ఈ ఏడాది జరుగనున్న 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో వరల్డ్ పనోరమా విభాగం కింద ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 55 చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. హైబ్రిడ్, దృశ్య మాధ్యమాల ద్వారా తొమ్మిది రోజుల పాటు ఈ చలన చిత్రోత్సవాన్ని నవంబర్ 20-28, 2021వరకు గోవాలో నిర్వహించనున్నారు.
1000 డ్రీమ్స్
దర్శకత్వం- మరత్ సరాలు
కిర్గిజిస్తాన్ / కిర్గిజ్
ఎ ఫిల్మ్ అబౌట్ కపుల్స్
దర్శకత్వం - నతాలియా కాబ్రాల్, ఓరియల్ ఎస్ట్రాడా
డొమినికన్ రిపబ్లిక్ / స్పానిష్, కెటలాన్
ఎ హయ్యర్ లా
దర్శకత్వం - ఆక్టావ్ చెలారు
రొమేనియా / రొమేనియన్
అబ్సెన్స్
దర్శకత్వం - ఆలీ మొసాఫా
ఇరాన్, చెక్ రిపబ్లిక్, స్లోవిక్ రిపబ్లిక్ / ఇంగ్లీష్, పర్షియన్, చెక్
అబూ ఉమర్
దర్శకత్వం - రాయ్ క్రిస్పెల్
ఇజ్రాయిల్ / హిబ్రూ, ఆరబిక్
అనాయిస్ ఇన్ లవ్
దర్శకత్వం - చార్లీన్ బోర్గోస్ - టాకెట్
ఫ్రాన్స్ / ఫ్రెంచ్
అస్టెర్రేరియం
దర్శకత్వం - ఆర్మెన్ హకోపియాన్
రష్యన్ ఫెడరేషన్ / రష్యన్
అట్లాంటైడ్
దర్శకత్వం - యూరి అన్‌కరానీ
ఇటలీ, ఫ్రాన్స్, యుఎస్, కతార్ / ఇటాలియన్
బెబియా, ఎ మాన్ స్యూల్ డిసైర్
దర్శకత్వం - జుజా దబ్రోచ్‌కౌస్
జార్జియా, యుకె / జార్జియన్, రష్యన్
బెర్గ్‌మాన్ ఐలాండ్
దర్శకత్వం - మియా హాన్సెన్ లవ్
ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, స్వీడెన్ / ఇంగ్లీష్
కెప్టెన్ వోల్కోనోగోవ్ ఎస్కేప్డ్
దర్శకత్వం - నటాషా మెర్కులోవా, అలెక్సీ చుపోవ్
రష్యా/ ఎస్టోనియా/ ఫ్రాన్స్/ రష్యన్
సెల్ట్స్
దర్శకత్వం - మిలికా టొమొవిచ్
సెర్బియా/ సెర్బియన్
క్లారా సోలా
దర్శకత్వం - నతాలీ అల్వరెజ్ మెసెన్
స్వీడెన్, కోస్టారీకా, బెల్జియం/ స్పానిష్
డార్క్ మాటర్
దర్శకత్వం - ఇమాన్ తాషిన్
అండోరా / టర్కిష్
ఫాదర్స్
దర్శకత్వం - సలేం సలావతి
ఇరాన్ / పెర్షియన్
హింటర్‌లాండ్
దర్శకత్వం - స్టెఫాన్ రుజోవిట్జ్‌కీ
ఆస్ట్రియా, లక్సెంబర్గ్ / జర్మన్
హోలీ ఐలాండ్
దర్వకత్వం- రాబర్ట్ మాన్సన్
ఐర్లాండ్ / ఇంగ్లీష్
హ్యూమనైజేషన్
దర్శకత్వం - గియోలియో మూసీ
స్వీడెన్ / స్వీడిష్
ఐలాండ్స్
దర్శకత్వం - మార్టిన్ ఎడ్రాలిన్
కెనెడా/ ఫిలిపినో, టాగలాగ్, ఇంగ్లీష్
ల్యాంబ్
దర్వకత్వం - వ్లాడిమర్ జోహాన్‌సన్
ఐస్‌లాండ్, స్వీడెన్, పోలాండ్ / ఐస్లాండిక్
లవ్ సాంగ్స్ ఫర్ టఫ్ గైస్
దర్శకత్వం - శామ్యూల్ బెంచెట్రిట్
ఫ్రాన్స్, బెల్జియం / ఫ్రెంచ్
లుజ్జు
దర్శకత్వం - అలెక్స్ కామిల్లెరీ
మాల్టా / మాల్టీస్
మిస్ ఒసాకా
దర్శకత్వం - డానియల్ డెన్సిక్
డెన్మార్క్, నార్వే, జపాన్ / ఇంగ్లీష్, జపనీస్, డానిష్
నైట్ రైడ్
దర్శకత్వం - స్టీఫెన్ ఫింగెల్టన్
యునైటెడ్ కింగ్డమ్ / ఇంగ్లీష్
నింజా బేబీ
దర్శకత్వం- యంగవిల్డ్ స్వే ఫ్లిక్కె
నార్వే / నార్వేజయిన్
అవర్ ఫాదర్
దర్శకత్వం - డేవిడ్ పాంటలియాన్
స్పెయిన్ / స్పానిష్
ఔటాఫ్ సింక్
దర్శకత్వం - జువాంజో గిమెనెజ్
స్పెయిన్, లుథివేనియా, ఫ్రాన్స్ / స్పానిష్
పాషియో ఆఫ్ ఇల్యూషన్
దర్శకత్వం - షాంగ్షీ చెన్
మకావు / కాంటొనీస్
ప్రైవేట్ డెసర్ట్
దర్శకత్వం - ఆలీ మురిటిబా
బ్రెజిల్, పోర్చుగల్ / బ్రెజిలియన్- పోర్చుగీస్
ప్రామిసెస్
దర్శకత్వం - థామస్ క్రూథాఫ్
ఫ్రాన్స్ / ఫ్రెంచ్
ప్యూర్ వైట్
దర్శకత్వం - నెసిప్ కఘాన్ ఒజ్దెమిర్
టర్కీ / టర్కిష్
రఫేలా
దర్శకత్వం - టిటో రోడ్రిగ్జ్
డొమినికన్ రిపబ్లిక్ / స్పానిష్
రైనో
దర్శకత్వం - ఓలే సెంత్సోవ్
ఉక్రెయిన్, పోలాండ్ జర్మనీ / జర్మన్, ఉక్రేనియన్, రష్యన్
సలాం
దర్శకత్వం - జీన్ లూక్ హెర్బులాట్
సెనెగల్ / ఫ్రెంచ్, వోలోఫ్
సైలెంట్ లాండ్
దర్శకత్వం - అగా వోజిజిన్స్కా
పోలాండ్, ఇటలీ, చెక్ రిపబ్లిక్ / పోలిష్, ఇంగ్లీష్, ఇటాలియన్, ఫ్రెంచ్
టైలర్
దర్శకత్వం - సోనియా లిజా కెంటెర్మాన్
గ్రీస్, జర్మనీ, బెల్జియం / గ్రీక్
ది బ్లైండ్ మాన్ హూ డిడ్ నాట్ వాంట్ టు సీ ది టైటానిక్
దర్శకత్వం - టీమూ నిక్కీ
పిన్లాండ్ / ఫిన్నిష్
ది బుక్ ఆఫ్ డిలైట్స్
దర్శకత్వం - మార్సెలా లార్డీ
బ్రెజిల్ / బ్రెజిలియన్ - పోర్చుగీస్
ది ఎగ్జామ్
దర్శకత్వం - షవకత్ అమీన్ కోర్కీ
జర్మనీ, ఇరాక్, కతార్ / కుర్దిష్
ది జెయింట్స్
దర్శకత్వం - డేవిడ్ పాంటలియాన్
ఇటలీ / ఇటాలియన్
ది గర్ల్ అండ్ ది స్పైడర్
దర్శకత్వం - రోమన్ జూర్చర్, సిల్వన్ జూర్చర్
స్విట్జర్లాండ్ / జర్మన్
ది గ్రేవ్ డిగ్గర్స్ వైఫ్
దర్శకత్వం -ఖాదర్ ఐదెరస్ అహ్మద్
ఫ్రాన్స్, సొమాలియా, జర్మనీ, ఫిన్లాండ్ / సోమాలీ
ది గెస్ట్
దర్శకత్వం - ఆనా మన్సెరా
స్పెయిన్ / స్పానిష్
ది హోటల్
దర్శకత్వం - అలెగ్జాండర్ బలుయేవ్
రష్యన్ ఫెడరేషన్ / రష్యన్
ది ఇన్నొసెంట్స్
దర్శకత్వం - రోమన్ జూర్చర్, సిల్వన్ జూర్చర్
నార్వే, స్వీడెన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ / నార్వేజియన్
ది నైట్ బిలాంగ్స్ టు లవర్స్
దర్శకత్వం - జూలియన్ హిల్మోయిన్
ఫ్రాన్స్ / ఫ్రెంచ్
ది ఆడ్-జాబ్ మెన్
దర్శకత్వం - నెయుస్ బాలుస్
స్పెయిన్ / స్పానిష్, కెటలాన్
ది ప్రీచర్
దర్శకత్వం - టిటో జరా హెచ్
ఈక్వెడార్, కొలంబియా, స్పెయిన్/ స్పానిష్
ది రెడ్ ట్రీ
దర్శకత్వం - జోన్ గోమెజ్ ఎండరా
కొలంబొయా, పనామా, ఫ్రాన్స్ / స్పానిష్
ది రెస్ట్‌లెస్
దర్శకత్వం - జోకిమ్ లఫోస్సె
ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్/ ఫ్రెంచ్
ది సీడ్
దర్శకత్వం - మియా మారియల్ మేయర్
జర్మనీ/ జర్మన్
ది స్టాఫ్ రూమ్
దర్శకత్వం - సోంజా తరోకిచ్
క్రొయేషియా / క్రొయేషియన్
ది సన్ ఆఫ్ దట్ మూన్
దర్శకత్వం - సెతారే ఎస్కందారీ
ఇరాన్ / బలోచీ
అన్‌బాలెన్స్‌డ్
దర్శకత్వం - జువాన్ బల్దానా
అర్జెంటీనా / స్పానిష్
వాట్ వియ్ నో
దర్శకత్వం - జోర్డీ నూనెజ్
స్పెయిన్ / స్పానిష్
ఈ సినిమాల క్లుప్త సారాంశాలను ఇక్కడ చూడవచ్చు.
***
(Release ID: 1772939)
Visitor Counter : 219