ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం - 304 వ రోజు
112.91 కోట్లు దాటిన భారతదేశపు మొత్తం టీకాలు
ఈ ఉదయం 7 గంటల వరకు 54 లక్షలకు పైగా టీకాల పంపిణీ
Posted On:
15 NOV 2021 8:23PM by PIB Hyderabad
భారతదేశపు మొత్తం కోవిడ్ -19 టీకాల పంపిణీ 112.91కోట్లు దాటి 112,91,49,871 కి చేరింది. ఈ ఉదయం 7 గంటలవరకు 54 లక్షలకు పైగా (54,46,295) టీకా డోసుల పంపిణీ జరిగింది. తుది నివేదికల సంకలనం పూర్తయ్యే సరికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ప్రాధాన్యతా వర్గాల వారీగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం టీకా డోసుల పంపిణీ
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10380642
|
రెండో డోస్
|
9341263
|
కోవిడ యోధులు
|
మొదటి డోస్
|
18374246
|
రెండో డోస్
|
16196101
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
433914111
|
రెండో డోస్
|
173197185
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
178622031
|
రెండో డోస్
|
105719007
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
111915823
|
రెండో డోస్
|
71489462
|
మొత్తం పంపిణీ చేసిన మొదటి డోస్ ల సంఖ్య
|
753206853
|
మొత్తం పంపిణీ చేసిన రెండో డోస్ ల సంఖ్య
|
375943018
|
మొత్తం
|
1129149871
|
టీకాల కార్యక్రమంలో వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఈరోజు సాధించిన వివరాలు ఇలా ఉన్నాయి:
తేదీ: 2021 నవంబర్ 15 (304 వ రోజు) :
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
78
|
రెండో డోస్
|
6694
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
151
|
రెండో డోస్
|
16690
|
18-44వయోవర్గం
|
మొదటి డోస్
|
1201461
|
రెండో డోస్
|
2653318
|
45-59వయోవర్గం
|
మొదటి డోస్
|
286204
|
రెండో డోస్
|
750679
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
167315
|
రెండో డోస్
|
363705
|
మొత్తం మొదటి డోస్ వేయించుకున్నవారు
|
1655209
|
మొత్తం రెండో డోస్ వేయించుకున్నవారు
|
3791086
|
మొత్తం
|
5446295
|
దేశంలో అట్టడుగు వర్గాల జనాభాను కాపాడుకోవటానికి టీకా కార్యక్రమం ఒక పనిముట్టు. అందుకే దీనిని ఒక ఉన్నతస్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది.
****
(Release ID: 1772165)
Visitor Counter : 183