ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
15 NOV 2021 9:04AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 112.34 కోట్ల టీకా డోసుల పంపిణీ
దేశంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,34,096; 523 రోజులు (17 నెలల్లో) అత్యల్పం
మొత్తం కోవిడ్ కేసుల్లో చికిత్సలో ఉన్నావారు 1% లోపే ; ప్రస్తుతం 0.39% మంది; మార్చి 2020 తరువాత అత్యల్పం
కోలుకున్నవారి శాతం 98.26%; మార్చి 2020 తరువాత ఇది అత్యధికం
గత 24 గంటల్లో కోలుకున్నవారు 11,926 మంది. దీంతో కోలుకున్నవారి సంఖ్య 3,38,49,785 కు చేరిక
గత 24 గంటల్లో వచ్చిన కొత్త కోవిడ్ కేసులు 10,229
రోజువారీ పాజిటివిటీ శాతం 1.12%; గత 41 రోజులుగా 2% లోపే
వారపు పాజిటివిటీ శాతం 0.99%; గత 52 రోజులుగా 2% లోపే
ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ పరీక్షలు 62.46 కోట్లు
****
(Release ID: 1771927)
Visitor Counter : 180