భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

05.01.2022న సిట్టింగ్ సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడంతో కర్ణాటక శాసనమండలిలో 20 స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటా కింద


25 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం

Posted On: 09 NOV 2021 1:28PM by PIB Hyderabad

కర్ణాటక శాసన మండలిలో 20 స్థానిక సంస్థల కోట కింద 25 స్థానాల సిట్టింగుల పదవీకాలం 2022 జనవరి 5వ తేదీన పూర్తి కాబోతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి... 

 

క్రమ సంఖ్య

స్థానిక సంస్థల నియోజకవర్గం 

సీట్ల సంఖ్య 

సభ్యుని పేరు 

పదవీ కాలం ముగింపు 

  1.  

బీదర్ 

01

విజయ్ సింగ్ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

05.01.2022

  1.  

గుల్బర్గా 

 

01

బి.జి.పాటిల్ 

  1.  

బీజాపూర్ 

02

ఎస్.ఆర్.పాటిల్ 

సునీల్ గౌడ పాటిల్ 

  1.  

బెల్గాం 

02

కే.ఎం.మల్లికార్జున్ 

వివేక్ రావు వసంత్ రావు పాటిల్ 

  1.  

ఉత్తర కన్నడ 

01

ఘోట్నేకర్ శ్రీకాంత్ లక్ష్మణ్ 

  1.  

ధార్వాడ్ 

02

ప్రదీప్ షెట్టర్ 

మానే శ్రీనివాస్ 

  1.  

రాయచూరు 

01

బసవరాజ్ పాటిల్ ఇటాగి 

  1.  

బళ్ళారి 

01

కే.సి.కొండయ్య 

  1.  

చిత్రదుర్గ 

01

జి. రఘుఆచార్ 

  1.  

షిమోగా 

01

ఆర్. ప్రసన్న కుమార్ 

  1.  

దక్షిణ కన్నడ 

02

కే.ప్రతాప్ చంద్ర షెట్టి 

కోట శ్రీనివాస పూజారి 

  1.  

చిక్మగళూర్ 

01

ప్రాణేష్ ఎం.కే. 

  1.  

హస్సన్ 

01

ఎం.ఏ. గోపాలస్వామి 

  1.  

తుముకుర్ 

01

కాంతరాజ్ (బి.ఎం.ఎల్)

  1.  

మండ్య 

01

ఎన్.అప్పాజీ గౌడ 

  1.  

బెంగళూర్ 

01

ఎం.నారాయణస్వామి 

  1.  

బెంగళూర్ గ్రామీణం 

01

ఎస్.రవి 

  1.  

కోలార్ 

01

సి.ఆర్.మనోహర్ 

  1.  

కొడగు 

01

సునీల్ సుబ్రమణి ఎం.పి

  1.  

మైసూర్ 

02

ఆర్.ధర్మసేన 

ఎస్.నాగరాజు (సందేశ్ నాగరాజు)

 

షెడ్యూల్ : 

 

 


 

 

 

నోటిఫికేషన్ జారీ 

16 నవంబర్, 2021 (మంగళవారం)

 

నామినేషన్ల దాఖలు చివరి తేదీ 

23 నవంబర్, 2021 (మంగళవారం )

 

నామినేషన్ల పరిశీలన 

24 నవంబర్, 2021 (బుధవారం)

 

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 

26 నవంబర్, 2021 (శుక్రవారం)

 

పోలింగ్ తేదీ 

10 డిసెంబర్, 2021 (శుక్రవారం)

 

పోలింగ్ సమయం 

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 

 

 ఓట్ల లెక్కింపు 

14, డిసెంబర్, 2021 (మంగళవారం)

 

ఎన్నికల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ 

16t డిసెంబర్ , 2021 (గురువారం )

 

 
 
 
 
 
 


ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుంది. ఇతర వివరాలకు కమిషన్ వెబ్ సైట్:  https://eci.gov.in/files/file/4070-biennial-bye-elections-to-the-legislative-councils-from-council-constituencies-by-graduates%E2%80%99-and teachers%E2%80%99-and-local-authorities%E2%80%99-constituencies-%E2%80%93-mcc-instructions-%E2%80%93-regarding/

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను పాటించేలా చూడడానికి రాష్ట్రం నుండి సీనియర్ అధికారిని నియమించాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

****


(Release ID: 1770416)
Read this release in: Kannada , English , Urdu , Hindi