భారత ఎన్నికల సంఘం

మ‌హారాష్ట్ర శాస‌న మండ‌లికి 01-01-2022లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న స‌భ్యుల‌కు సంబంధించి 6 స్థానాల‌కు 5 స్థానిక సంస్థ‌ల నియోజ‌క వ‌ర్గాల నుంచి ద్వైవార్షిక ఎన్నిక‌లు.

Posted On: 09 NOV 2021 12:59PM by PIB Hyderabad

మ‌హారాష్ట్ర శాస‌న‌మండ‌లి కి చెందిన 07 స్థానిక సంస్థ‌ల నియోజ‌క వ‌ర్గాల‌నుంచి 08 మంది సిట్టింగ్ స‌భ్యుల ప‌ద‌వీ కాలం  01-01-2022తో ముగియ‌నుంది. దానికి సంబంధించిన వివ‌రాలు కిందివిధంగా ఉన్నాయి.

                                          మ‌హారాష్ట్ర‌

క్ర‌మ‌ సంఖ్య

 స్థానిక సంస్థ‌ల నియోజ‌క వ‌ర్గ పేరు

 సీట్ల సంఖ్య 

స‌భ్యుడి పేరు

పదవీ విరమణ తేదీ

1.

ముంబాయి 

 

02

క‌దం రామ్‌దాస్ గంగారామ్‌

01.01.2022

అశోక్ అర్జున్ రావు అలియాస్ భాయ్ జ‌గ్‌తాప్‌

2.

కొల్హాపూర్             

01

పాటిల్ స‌తెజ్ అలియాస్ బంటీ  .డి

01.01.2022

3.

ధులె క‌మ్ నంద‌ర్ బ‌ర్    

01

అమ్రిష్‌భాయ్ ర‌సిక్‌లాల్ ప‌టేల్‌

01.01.2022

4.

అకోలా  క‌మ్ భుల్‌ధానాక‌మ్ వాషిమ్

01

 గోపీకిష‌న్ రాధాకిష‌న్ బ‌జోరియా

01.01.2022

5.

నాగ్‌పూర్    

01

వ్యాస్ గిరిష్ చంద్ర బ‌చ్చ‌రాజ్‌

01.01.2022

6.

 షోలాపూర్               

01

ప్ర‌శాంత్ ప్ర‌భాక‌ర్ ప‌రిచార‌క్‌

01.01.2022

7.

అహ్మ‌ద్ న‌గ‌ర్   

01

అరుణ్ కాక బాల్ భీమ్‌రావ్ జ‌గ్‌తాప్‌

01.01.2022

 

2. స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల‌కు సంబంధించి, ఎన్నిక‌ల క‌మిష‌న్ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నిర్దేశించింది. 

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం 75 శాతం స్థానిక సంస్థ‌లు ప‌నిచేస్తుండి, దానికి తోడు  మొత్తం నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌లో క‌నీసం 75 శాతం ఓట‌ర్లు అందుబాటులో ఉంటే, అలాంటి ఓట‌ర్ల‌ను లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ప్ర‌తినిధుల‌ను ఎంపిక చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఓట‌ర్లుగా గుర్తిస్తారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ వారి ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా వ‌ర్సె్ షివాజి ఇత‌రులు ((AIR 1988 SC 61) కేసులో సుప్రీంకోర్టు ఆమోదం  ల‌భించింది.

3. మ‌హారాష్ట్ర సిఇఒ నుంచి 25.10.2021న అందిన స‌మాచారం ప్ర‌కారం, 07 స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో  5 నియోజ‌క‌వ‌ర్గాల‌లో (షోలాపూర్‌, అహ్మ‌ద్ న‌గ‌ర్ స్థానిక సంస్థ‌ల నియోజ‌క వ‌ర్గాలు మిన‌హా) 75 శాతం పైగా స్థానిక‌సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి.

.4. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌హారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కింద పేర్కొన్న‌ 5 స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన 6 స్థానాల‌కు ద్వైవార్షిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

                                     మ‌హారాష్ట్ర‌

క్ర‌మ‌ 

సంఖ్య  

స్థానిక సంస్థ‌ల నియోజ‌క వ‌ర్గ పేరు

సీట్ల సంఖ్య    

స‌భ్యుడి పేరు

1.

 ముంబాయి      

 

02

క‌దం రామ్‌దాస్ గంగారామ్‌

అశోక్ అర్జున్ రావు అలియాస్ భాయ్ జ‌గ్‌తాప్‌

2.

కొల్హాపూర్    

01

పాటిల్ స‌తెజ్ అలియాస్ బంటీ  .డి

3.

ధులె క‌మ్ నంద‌ర్ బ‌ర్    

01

అమ్రిష్‌భాయ్ ర‌సిక్‌లాల్ ప‌టేల్‌

4.

అకోలా  క‌మ్ భుల్‌ధానాక‌మ్ వాషిమ్

01

గోపీకిష‌న్ రాధాకిష‌న్ బ‌జోరియా

5.

నాగ్‌పూర్          

01

వ్యాస్ గిరిష్ చంద్ర బ‌చ్చ‌రాజ్‌

 

5. పైన పేర్కొన్న 05 స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌ల కార్య‌క్ర‌మం కింది విధంగా ఉండ‌నుంది.

క్ర‌మ‌ 

సంఖ్య

  విష‌యము  

తేదీ

 

నోటిఫికేష‌న్ జారీ        

16th November, 2021 (Tuesday)

 

నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ  

23rd November, 2021 (Tuesday)

 

నామినేష‌న్ల ప‌రిశీల‌న

24th November, 2021 (Wednesday)

 

 నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు

26th November, 2021 (Friday)

 

 పోలింగ్ తేదీ    

10th December, 2021 (Friday)

 

పోలింగ్ స‌మ‌యం    

08:00 am to 04:00 pm

 

ఓట్ల లెక్కింపు    

14th December, 2021 (Tuesday)

 

ఎన్నిక‌లు పూర్తి కావ‌ల‌సిన

16th December, 2021 (Thursday)

6.      కోవిడ్ 19 కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఇసిఐ ఇప్ప‌టికే జారీచేసింది. ఇసిఐ జారీ చేసిన ఇటీవ‌లి మార్గ‌ద‌ర్శ‌కాలు  28-09-2021 నాటి ప్రెస్ నోట్ పేరా 06లో పొందుప‌ర‌చ‌బ‌డి ఉన్నాయి. ఇవి ఈ లింక్‌లో చూడ‌వ‌చ్చు. 

https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/ to be followed, wherever applicable, during entire election process for all persons.

7. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి సంబంధిత నియోజ‌క‌వ‌ర్గాల‌లో త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంది. ఈ వివ‌రాలు ఎన్నిక‌ల క‌మిష‌న్ వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

https://eci.gov.in/files/file/4070-biennial-bye-elections-to-the-legislative-councils-from-council-constituencies-by-graduates%E2%80%99-and teachers%E2%80%99-and-local-authorities%E2%80%99-constituencies-%E2%80%93-mcc-instructions-%E2%80%93-regarding/

8.  ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేసేందుకు అలాగే కోవిడ్ -19 వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌లకు సంబంధించి జారీ అయిన నిర్దేశాలు  పాటించేందుకు రాష్ట్రం నుంచి సీనియ‌ర్ అధికారిని  ఇందుకు నియోగించాల్సిందిగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించింది.

 

***



(Release ID: 1770339) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Marathi