ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో గుజరాతీలు అందరికి శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 NOV 2021 9:00AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో గుజరాతీ లు అందరి కి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాన్ని, సమృద్ధి ని, ఆరోగ్యాన్ని, ఉన్నతి ని తీసుకురావాలి అని ఆయన ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు :

"સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!!

આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥"


(रिलीज़ आईडी: 1769495) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam