ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళి నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 NOV 2021 8:39AM by PIB Hyderabad

దీపావళి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

మంగళప్రదమైనటువంటి దీపావళి ని పురస్కరించుకొని దేశ వాసుల కు ఇవే హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మీ అందరి జీవనం లో సుఖాన్ని, సమృద్ధి ని మరియు సౌభాగ్యాన్ని పంచాలని నేను కోరుకొంటున్నాను.

ప్రతి ఒక్కరి కి చాలా సంతోషదాయకమైన దీపావళి అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

 


(Release ID: 1769418) Visitor Counter : 168