రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 4 అక్టోబర్ 2021 న రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించనున్న శ్రీ మన్సుఖ్ మాండవియా


' స్టోరీ అఫ్ ఫార్మా @ 75: భవిషత్ అవకాశాలు' అనే అంశంపై నైపర్ మొహాలీలో వారం రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్న ఫార్మాస్యూటికల్ శాఖ

750 పిఎంబిజె కేంద్రాల్లో ఉచితంగా ప్రధమ చికిత్స కిట్లను సరఫరా చేయనున్న పిఎంబిజెపి

Posted On: 03 OCT 2021 4:23PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖా అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐకానిక్ వారోత్సవాలను నిర్వహించనున్నది . దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 

కేంద్ర రసాయనాలు, ఎరువులుఆరోగ్యంకుటుంబ సంక్షేమ  శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా రేపు ఉదయం 11:30 గంటలకు ఐకానిక్ వారోత్సవాలను వర్చువల్ విధానంలో  ప్రారంభిస్తారు. ' స్టోరీ అఫ్ ఫార్మా @ 75: భవిష్యత్తు అవకాశాలు' అనే అంశంపై ఫార్మాస్యూటికల్ శాఖ ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది.  నైపర్ మొహాలీలో వారం రోజులపాటు కార్యక్రమాలను  నిర్వహిస్తారు.  


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి ) దేశంలోని 750 ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాల్లో అక్టోబర్ 10వ తేదీన ఉచితంగా ప్రధమ చికిత్స కిట్లను పంపిణి చేస్తుంది.  పిఎంబిఐ మార్కెటింగ్ సిబ్బందిఇతర సిబ్బంది పిఎంబిజెకె యజమానులుసరఫరాదారులు జనరిక్ ఔషదాల ప్రాధాన్యతను వివరించి వాటిపై అవగాహన కల్పించడానికి డాక్టర్లుఆరోగ్య సిబ్బందినర్సులు,  దుకాణాల ప్రతినిధులతో అవగాహనా సదస్సులను నిర్వహిస్తారు. 

ఈ కింది కేంద్రాల్లో శిబిరాలను నిర్వహిస్తారు. 

 

క్ర నం.

జిల్లా

రాష్ట్రం

1

పోర్ట్ బ్లెయిర్

అండమాన్ మరియు నికోబార్ దీవులు

2

గుంటూరు

ఆంధ్రప్రదేశ్

3

ఒంగోలు

ఆంధ్రప్రదేశ్

4

పాపుంపరే

అరుణాచల్ ప్రదేశ్

5

కామరూప్  మెట్రోపాలిటన్

అస్సాం

6

ముజఫర్‌పూర్

బీహార్

7

గయ

బీహార్

8

పాట్నా

బీహార్

9

చండీగఢ్

చండీగఢ్

10

రాయ్‌పూర్

ఛత్తీస్‌గఢ్

11

దుర్గ్

ఛత్తీస్‌గఢ్

12

 ఢిల్లీ

ఢిల్లీ

13

డామన్

డామన్ డయ్యు 

14

పంజి

గోవా

15

అహ్మదాబాద్

గుజరాత్

16

వడోదర

గుజరాత్

17

సూరత్

గుజరాత్

18

భావనగర్

గుజరాత్

19

రాజ్‌కోట్

గుజరాత్

20

జునాఘర్

గుజరాత్

21

హిసార్

హర్యానా

22

అంబాలాయమునా నగర్

హర్యానా

23

ఫరీదాబాద్

హర్యానా

24

సిమ్లా

హిమాచల్ ప్రదేశ్

25

కాంగ్రా

హిమాచల్ ప్రదేశ్

26

రాజౌరికథువాఉధంపూర్

జమ్మూ & కాశ్మీర్

27

జమ్మూ

జమ్మూ  కాశ్మీర్

28

బారాముల్లాబద్గామ్కుప్వారా

జమ్మూ  కాశ్మీర్

29

బొకారో

జార్ఖండ్

30

రాంచీ

జార్ఖండ్

31

బెంగళూరు అర్బన్

కర్ణాటక

32

మైసూర్

కర్ణాటక

33

బీదర్

కర్ణాటక

34

ధార్వాడ్

కర్ణాటక

35

కోజికోడ్

కేరళ

36

ఎర్నాకుళం

కేరళ

37

త్రిస్సూర్

కేరళ

38

లేహ్ లడఖ్

లడఖ్

39

భోపాల్

మధ్యప్రదేశ్

40

ఇండోర్

మధ్యప్రదేశ్

41

ముంబై

మహారాష్ట్ర

42

నాగపూర్

మహారాష్ట్ర

43

పూణే

మహారాష్ట్ర

44

ఇంఫాల్ ఈస్ట్

మణిపూర్

45

ఐజ్వాల్

మిజోరాం

46

దిమాపూర్

నాగాలాండ్

47

గంజాం 

ఒడిశా

48

కటక్

ఒడిశా

49

బాలాసోర్

ఒడిశా

50

పుదుచ్చేరి

పుదుచ్చేరి

51

లుధియానా

పంజాబ్

52

పాటియాలా

పంజాబ్

53

అమృత్ సర్జలంధర్

పంజాబ్

54

జైపూర్

రాజస్థాన్

55

నగౌర్

రాజస్థాన్

56

జోధ్‌పూర్

రాజస్థాన్

57

తూర్పు సిక్కిం

సిక్కిం

     

(Release ID: 1760752) Visitor Counter : 232