ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్‌-19 తాజా స‌మాచారం

Posted On: 30 SEP 2021 9:20AM by PIB Hyderabad

- దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు  88.34 కోట్ల మందికి కోవిడ్ టీకాలు వేయ‌డం జ‌రిగింది.
- గ‌డిచిన 24 గంటల్లో 23,529 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.
- యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే దిగువ‌కు చేరుకున్నాయి, ప్రస్తుతం ఈ మొత్తం 0.82 శాతానికి చేరింది; మార్చి 2020 తర్వాత  ఇదే అత్యల్పం.
- భారత దేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,77,020; 195 రోజుల్లో ఇదే అతి తక్కువ.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.85% వద్ద ఉంది; మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం.
- గత 24 గంటల్లో న‌మోదైన‌ 28,718 రికవరీలు మొత్తం రికవరీల సంఖ్య‌ను 3,30,14,898కు  పెంచింది.
- వారం వారీగా పాజిటివిటీ రేటు (1.74%) గత 97 రోజులకు 3% కంటే తక్కువగా ఉంది
- రోజువారి పాజిటివిటీ రేటు (1.56%) గత 31 రోజులకు 3% కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 56.89 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
                                                       

****


(Release ID: 1759674) Visitor Counter : 201