ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 256వ రోజు


87 కోట్ల డోసులను దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 49 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 28 SEP 2021 8:28PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 87 కోట్ల (87,61,89,412) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 49 లక్షలకు (49,45,169) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,72,229

రెండో డోసు

88,65,432

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,83,50,655

రెండో డోసు

1,49,17,439

18-44 వయస్సులవారు

మొదటి డోసు

35,50,09,680

రెండో డోసు

7,88,45,995

45-59 వయస్సులవారు

మొదటి డోసు

15,81,86,738

రెండో డోసు

7,54,66,028

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

10,06,50,800

రెండో డోసు

5,55,24,416

మొత్తం మొదటి డోసుల సంఖ్య

64,25,70,102

మొత్తం రెండో డోసుల సంఖ్య

23,36,19,310

మొత్తం (మొదటి + రెండో డోసులు)

87,61,89,412

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 28 సెప్టెంబర్, 2021 (256వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

192

రెండో డోసు

10,027

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

452

రెండో డోసు

31,252

18-44 వయస్సులవారు

మొదటి డోసు

19,25,501

రెండో డోసు

15,66,705

45-59 వయస్సులవారు

మొదటి డోసు

4,63,152

రెండో డోసు

4,84,179

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

2,35,910

రెండో డోసు

2,27,799

మొత్తం మొదటి డోసుల సంఖ్య

26,25,207

మొత్తం రెండో డోసుల సంఖ్య

23,19,962

మొత్తం (మొదటి + రెండో డోసులు)

49,45,169

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1759104) Visitor Counter : 191