ప్రధాన మంత్రి కార్యాలయం
శహీద్భగత్ సింహ్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 SEP 2021 10:58AM by PIB Hyderabad
శహీద్ భగత్ సింహ్ కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘స్వాతంత్ర్య మహా సేనాని శహీద్ భగత్ సింహ్ కు ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్దాంజలి.
సాహసి భగత్ సింహ్ భారతదేశం లో ప్రతి ఒక్కరి మనసు లోనూ జీవిస్తూ ఉన్నారు. ఆయన సాహసోపేతమైనటువంటి త్యాగం అసంఖ్యాకుల లో దేశభక్తి జ్వాల ను రగిలించింది. ఆయన జయంతి సందర్భం లో నేను ఆయన కు శిరస్సు ను వంచి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను; ఆయన పవిత్ర ఆదర్శాల ను స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1758913)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam