గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - అధికారిక ఉపాధి దృక్పథం
Posted On:
24 SEP 2021 11:16AM by PIB Hyderabad
గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) దేశంలోని ఉపాధి దృక్పథంపై ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2017 నుండి జూలై, 2021 మధ్య కాలానికి సంబంధించిన విరాలతో దీనిని విడుదల చేశారు. నిర్దిష్ట కోణాలలో పురోగతిని అంచనా వేయడానికి ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థలతో అందుబాటులో ఉన్న పరిపాలనా రికార్డులతో దీనిని విడుదల చేసింది.
దీనికి సంబంధించిన సమగ్ర నోట్ ఇక్కడ జతచేయడమైంది.
(Release ID: 1757867)
Visitor Counter : 180