ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 249వ రోజు


82 కోట్ల డోసుల మైలురాయిని దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 68 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 21 SEP 2021 8:52PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 82 కోట్ల (82,57,80,128) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 68 లక్షలకు (68,26,132) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,69,776

రెండో డోసు

87,65,283

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,46,593

రెండో డోసు

1,46,12,935

18-44 వయస్సులవారు

మొదటి డోసు

33,43,93,211

రెండో డోసు

6,46,03,335

45-59 వయస్సులవారు

మొదటి డోసు

15,28,73,231

రెండో డోసు

7,07,25,092

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

9,78,87,532

రెండో డోసు

5,32,03,140

మొత్తం మొదటి డోసుల సంఖ్య

61,38,70,343

మొత్తం రెండో డోసుల సంఖ్య

21,19,09,785

మొత్తం (మొదటి + రెండో డోసులు)

82,57,80,128

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 21 సెప్టెంబర్, 2021 (249వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

381

రెండో డోసు

13,925

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

548

రెండో డోసు

42,827

18-44 వయస్సులవారు

మొదటి డోసు

29,05,050

రెండో డోసు

18,47,563

45-59 వయస్సులవారు

మొదటి డోసు

7,50,469

రెండో డోసు

6,09,644

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

3,70,857

రెండో డోసు

2,84,868

మొత్తం మొదటి డోసుల సంఖ్య

40,27,305

మొత్తం రెండో డోసుల సంఖ్య

27,98,827

మొత్తం (మొదటి + రెండో డోసులు)

68,26,132

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

***



(Release ID: 1756878) Visitor Counter : 171