ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్ -244 వ రోజు


7కీల‌క మైలురాయి ని అధిగ‌మించి 77 కోట్లు దాటిన ఇండియా వాక్సినేష‌న్ మొత్తం క‌వ‌రేజ్ .
ఈరోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 57 ల‌క్ష‌ల వాక్సినేష‌న్ డోస్‌లు వేయడం జ‌రిగింది.

Posted On: 16 SEP 2021 8:09PM by PIB Hyderabad

ఇండియా కోవిడ్ -19 వాక్సినేష‌న్ క‌వ‌రేజ్ 77 కోట్ల చ‌రిత్రాత్మ‌క మైలు రాయిని (77,17,36,406) ఈ రోజు దాటింది. 57 ల‌క్ష‌ల (57,11,488) వాక్సిన్ డోస్‌లు ఈరోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేయ‌డం జ‌రిగింది. రోజువారి వాక్సినేష‌న్ మొత్తం , ఈరోజు రాత్రి కి మ‌రింత స‌మాచారం అందిన‌త‌ర్వాత గ‌ణాంకాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.
మోత్తం వాక్సినేష‌న్ డోస్‌ల క‌వ‌రేజ్, జ‌నాభా ప్రాధాన్య‌తా గ్రూప్‌ల వారిగా కింది విధంగా పేర్కొన‌డం జ‌రిగింది.

మొత్తం వాక్సిన్ డోస్ క‌వ‌రేజ్‌:

Cumulative Vaccine Dose Coverage

HCWs

1st Dose

1,03,66,083

2nd Dose

86,53,733

FLWs

1st Dose

1,83,40,933

2nd Dose

1,42,52,816

Age Group 18-44 years

1st Dose

31,17,09,349

2nd Dose

5,04,60,225

Age Group 45-59 years

1st Dose

14,68,80,596

2nd Dose

6,55,94,624

Over 60 years

1st Dose

9,48,16,673

2nd Dose

5,06,61,374

Cumulative 1st dose administered

58,21,13,634

Cumulative 2nd dose administered

18,96,22,772

Total

77,17,36,406

 

 ఈరోజు వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద సాధించిన‌ది, ప్రాధాన్య‌తా గ్రూప్‌ల వారీగా కింద ఇవ్వ‌బ‌డింది.
తేదీ 16సెప్టెంబ‌ర్ , 2021, ( 244వ రోజు)

Date: 16th September, 2021 (244thDay)

HCWs

1st Dose

420

2nd Dose

11,624

FLWs

1st Dose

580

2nd Dose

47,716

Age Group 18-44 years

1st Dose

23,92,467

2nd Dose

15,55,392

Age Group 45-59 years

1st Dose

5,79,817

2nd Dose

5,61,207

Over 60 years

1st Dose

2,82,845

2nd Dose

2,79,420

1st Dose Administered in Total

32,56,129

2nd Dose Administered in Total

24,55,359

Total

57,11,488

 

కోవిడ్ -19 నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు వాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఒక ఉప‌క‌ర‌ణంగా ఉంది. దీనిని అత్యున్న‌త‌స్థాయిలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం జ‌రుగుతోంది.

***



(Release ID: 1755675) Visitor Counter : 158