ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

73.82 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


97.51 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 28,591 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,84,921) 1.16 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.17 శాతం) గత 79 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 12 SEP 2021 10:21AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 73.82 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 72,86,883 డోసులతో కలిపి, మొత్తంగా 73.82 కోట్ల డోసులను (73,82,07,378) టీకా కార్యక్రమం అధిగమించింది. 75,25,766 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

10363703

రెండో డోసు

8587937

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

18336456

రెండో డోసు

13991469

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

296771856

రెండో డోసు

42838102

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

142908025

రెండో డోసు

62511101

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

92721925

రెండో డోసు

49176804

మొత్తం

73,82,07,378

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 34,848 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,24,09,345కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.51 శాతానికి చేరింది.

https://ci3.googleusercontent.com/proxy/xFIgOd2yohvTgWPQ7wdVWdUOcYJxkthlC8ge_uLD8at6MZG4XPxsv3YPfPWQnt4Cb6xsHYS16bATz704VXU_sYmyTGqk_nQ_H7Uf14IwliZH88QBKEfxKQ5Hsg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017B3H.jpg

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 77వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 28,591 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://ci5.googleusercontent.com/proxy/XFn5LliNPDswh580f-NAvL-Za1Lrx1UGdOlg02Fp2zttsL9XLODKsHnZRSSGK0-CgdFlBeQx3dDPytV_NST3RHpMBGZcXaVN9nlN7hm9VKgoD1hM8_3dWWH7mw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MRPJ.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,84,921. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.16 శాతం.

 

https://ci5.googleusercontent.com/proxy/E9kGuRwgMDKhvSdlNn9JCQbmRSKChpEJxjymXdHLga04v-9HSpXR2SIWWInJ-k5J6OcOcq-mE1Lyce9tqehOdqJcsmZL5YKbQYkZkAtOCloIgLft4zYjOfqXyw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030NW7.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,30,125 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54.18 కోట్లకుపైగా (54,18,05,829) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.17 శాతంగా ఉంది. గత 79 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.87 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 13 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 97 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.

https://ci3.googleusercontent.com/proxy/UIPj5OIMuYR93hPyjCbFBnNQkcJYqG_9Dn_yowmsQ-rl4tmBkDBjcHO8ZsvlXHyl7z1avw88v3vEPKQb6x31yff_3_D9925YftDs1FqMhHkyMs38a5lSwcPLFg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004E735.jpg

 

****

 


(Release ID: 1754357) Visitor Counter : 313