ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్డేట్ - 236 వ రోజు
71 కోట్ల చరిత్రాత్మక మైలురాయిని దాటిని ఇండియా మొత్తం వాక్సినేషన్ కవరేజ్
ఈరోజు రాత్రి 7 గంటల వరకు 73 లక్షలకు పైగా వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
Posted On:
08 SEP 2021 8:21PM by PIB Hyderabad
ఇండియాలో కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ చరిత్రాత్మక 71 కోట్ల ( 71,52,54,153) మైలురాయిని సాధించింది. ఈరోజు రాత్రి 7 గంటల వరకు 73 లక్షలకు పైగా (73,80,510) వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది. ఈరోజు రాత్రి పొద్దుపోయే సమయానికి మరింత సమాచారం అందుబాటులోకి రావడంతో వాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వాక్సిన్డోస్ల మొత్తం కవరేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయా ప్రాధాన్యతా వర్గాల ప్రాతిపదికగా కింది విధంగా వర్గీకరించడం జరిగింది.
మొత్తం వాక్సిన్ డోస్ కవరేజ్:
హెచ్‌సిడబ్ల్యులు మొదటి డోస్ 1,03,62,062
రెండో డోస్ 85,35,698
ఎఫ్.ఎల్.డబ్ల్యులు మొదటిడోస్ 1,83,33,801
రెండో డోస్ 1,37,89,162
18-44 సంవత్సరాల మధ్యవారు
మొదటిడోస్ 28,57,04,140
రెండోడోస్ 3,85,99,523
45-59 సంవత్సరాల మధ్యవారు
మొదటిడోస్ 14,01,00,086
రెండో డోస్ 6,04,08,072
60 సంవత్సరాలకు పైబడినవారు
మొదటిడోస్ 9,13,47,617
రెండోడోస్ 4,80,73,992
మొత్తం మొదటిడోస్ వేసినది 54,58,47,706
మొత్తం రెండో డోస్ వేసినది 16,94,06,447
--------------------------------------------------------------------------
మొత్తం 71, 52, 54,153
---------------------------------------------------------------------------
ఈరోజు వాక్సినేషన్ కార్యక్రమం కింద సాధించినది, ప్రాధాన్యతా గ్రూప్‌ల వారీగా కింద ఇవ్వబడింది.
తేదీ 8 సెప్టెంబర్ , 2021, (236 వ రోజు)
హెచ్‌సిడబ్ల్యులు మొదటి డోస్ 3988
రెండవ డోస్ 15830
ఎఫ్.ఎల్.డబ్ల్యులు మొదటి డోస్ 1102
రెండో డోస్ 64,388
18-44 సంవత్సరాల మధ్యవయస్కులు
మొదటి డోస్ 36,63,276
రెండో డోస్ 12,45,991
45-59 సంవత్సరాల మధ్య వయస్కులు
మొదటి డోస్ 9,25,894
రెండో డోస్ 6,63,102
60 సంవత్సరాలు పైబడిన వారు
మొదటి డోస్ 4,52,136
రెండో డోస్ 3,48,393
మొదటి డోస్ మొత్తం వేసినది 50,42,806
రెండవ డోస్ వేసినది మొత్తం 23,37,704
---------------------------------------------------------------------------
మొత్తం 73,80,510
---------------------------------------------------------------------------
కోవిడ్ -19 నుంచి ప్రజలను రక్షించేందుకు వాక్సినేషన్ ప్రక్రియ ఒక ఉపకరణంగా ఉంది. దీనిని అత్యున్నతస్థాయిలో క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది.
***
(Release ID: 1753536)
Visitor Counter : 127