ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్ - 235 వ రోజు


దేశంలో వాక్సినేష‌న్ 70 కోట్ల డోస్‌లు దాటిన సంద‌ర్భంగా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లంద‌రికీ అభినంద‌న‌లు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

కేవ‌లం గ‌త 13 రోజుల వ్య‌వ‌ధిలో 10 కోట్ల డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

Posted On: 07 SEP 2021 8:09PM by PIB Hyderabad

 కోవిడ్ -19 వాక్సినేష‌న్‌లో భాగంగా ఇండియా చ‌రిత్రాత్మ‌క 70 కోట్ల మైలురాయిని ( 70,63,55,796ను) ఈరోజు దాటింది. ఈరోజు రాత్రి 7 గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు 67 ల‌క్ష‌ల‌కు పైగా వాక్సిన్ డోస్‌లు (67,43,698) వేశారు. రోజువారి వాక్సినేష‌న్ గ‌ణాంకాల మొత్తానికి సంబంధించిన స‌మాచారం రాత్రి పొద్దుపోయే స‌మ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనితో వాక్సినేష‌న్ గ‌ణాంకాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.
దేశంలో వాక్సినేష‌న్‌కు సంబంధించి చ‌రిత్రాత్మ‌క 70 కోట్ల మైలు రాయిని దాటినందు కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మ‌న్‌నుఖ్ మాండ‌వీయ ఆరోగ్య కార్య‌క‌ర్త‌లంద‌రినీ అభినందించారు.  కేవ‌లం గ‌త 13 రొజుల వ్య‌వ‌ధిలో దేశంలో ప‌ది కోట్ల  వాక్సిన్ డోసులు వేయ‌డం చెప్పుకోద‌గిన‌ది..
వాక్సిన్ డోస్‌ల క‌వ‌రేజ్ మొత్తం,  
 వాక్సిన్‌డోస్‌ల మొత్తం క‌వ‌రేజ్‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఆయా ప్రాధాన్య‌తా వ‌ర్గాల ప్రాతిప‌దిక‌గా కింది విధంగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.

Cumulative Vaccine Dose Coverage

HCWs

1st Dose

1,03,61,604

2nd Dose

85,17,232

FLWs

1st Dose

1,83,32,425

2nd Dose

1,37,16,515

Age Group 18-44 years

1st Dose

28,12,08,799

2nd Dose

3,72,19,545

Age Group 45-59 years

1st Dose

13,89,38,881

2nd Dose

5,96,32,288

Over 60 years

1st Dose

9,07,78,508

2nd Dose

4,76,49,999

Cumulative 1st dose administered

53,96,20,217

Cumulative 2nd dose administered

16,67,35,579

Total

70,63,55,796

ఈరోజు వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద సాధించిన‌ది, ప్రాధాన్య‌తా గ్రూప్‌ల వారీగా కింద ఇవ్వ‌బ‌డింది.

Date: 7th September, 2021 (235th Day)

HCWs

1st Dose

178

2nd Dose

14,433

FLWs

1st Dose

896

2nd Dose

55,338

Age Group 18-44 years

1st Dose

32,71,235

2nd Dose

12,50,995

Age Group 45-59 years

1st Dose

8,23,171

2nd Dose

6,23,690

Over 60 years

1st Dose

3,79,330

2nd Dose

3,24,432

1st Dose Administered in Total

44,74,810

2nd Dose Administered in Total

22,68,888

Total

67,43,698

కోవిడ్ -19 నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు వాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఒక ఉప‌క‌ర‌ణంగా ఉంది. దీనిని అత్యున్న‌త‌స్థాయిలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం జ‌రుగుతోంది.

***
 



(Release ID: 1753022) Visitor Counter : 125