ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

67.72 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 58 లక్షలకు పైగా టీకాలు

97.43 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 42,618 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (4,05,681) 1.23 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.63 శాతం) గత 71 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 04 SEP 2021 9:29AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 67.72 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 58,85,687 డోసులతో కలిపి, మొత్తంగా 67.72 కోట్ల డోసులను (67,72,11,205) టీకా కార్యక్రమం అధిగమించింది. 70,88,424 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,60,248

రెండో డోసు

84,49,196

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,28,477

రెండో డోసు

1,34,55,994

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

26,70,05,166

రెండో డోసు

3,20,99,433

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

13,52,11,337

రెండో డోసు

5,70,43,478

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

8,89,60,985

రెండో డోసు

4,62,96,891

మొత్తం

67,72,11,205

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 36,385 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,21,00,001కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.43 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NRY9.jpg

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 69వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 42,618 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003W6V9.jpg

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 4,05,681. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.23 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IQHB.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,04,970 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 52.82 కోట్ల (52,82,40,038) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.63 శాతంగా ఉంది. గత 71 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉంది. గత 89 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005U4WJ.jpg

 

****


(Release ID: 1751985) Visitor Counter : 212