ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్ - 230 వ రోజు


66.98 కోట్లు దాటిన ఇండియా మొత్తం కోవిడ్ -19 వాక్సినేష‌న్ క‌వ‌రేజ్

ఈరోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 64.70 ల‌క్ష‌లకు పైగా వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

Posted On: 02 SEP 2021 8:35PM by PIB Hyderabad

ఇండియా లో కోవిడ్ -19 వాక్సినేష‌న్ క‌వ‌రేజ్ 66.98 కోట్ల( 66,98,35,708) చ‌రిత్రాత్మ‌క మైలురాయిని దాటింది, ఈ రోజు 64.70 ల‌క్ష‌ల ( 64,70,901 ) వాక్సిన్ డోస్‌ల‌ను వేశారు.
ఈరోజు రాత్రి 7 గంట‌ల‌వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు లెక్క‌లు ఇవి. రోజువారి వాక్సినేష‌న్ గ‌ణాంకాలు ఈరోజు రాత్రి పొద్దుపోయే స‌మ‌యానికి అందే స‌మాచారంతో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.
దేశంలో మొత్తం వాక్సిన్ క‌వ‌రేజ్‌ , ప్రాధాన్య‌తా జ‌నాభా గ్రూప్‌ల వారీగా కింది విధంగా  ఉంది.

 మొత్తం వాక్సిన్ డోస్ క‌వ‌రేజ్‌:

Cumulative Vaccine Dose Coverage

HCWs

1st Dose

1,03,59,871

2nd Dose

84,29,717

FLWs

1st Dose

1,83,27,131

2nd Dose

1,33,85,387

Age Group 18-44 years

1st Dose

26,32,16,729

2nd Dose

3,09,57,208

Age Group 45-59 years

1st Dose

13,42,07,339

2nd Dose

5,64,66,445

Over 60 years

1st Dose

8,84,91,261

2nd Dose

4,59,94,620

Cumulative 1st dose administered

51,46,02,331

Cumulative 2nd dose administered

15,52,33,377

Total

66,98,35,708

ఈరోజు వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం సాధించిన ప్ర‌గ‌తి, వివిధ ప్రాధాన్య‌తా గ్రూప్‌ల వారీగా కిందివిధంగా ఉన్నాయి.

Date: 2ndSeptember, 2021 (230th Day)

HCWs

1st Dose

439

2nd Dose

14,024

FLWs

1st Dose

1,130

2nd Dose

62,232

Age Group 18-44 years

1st Dose

33,22,853

2nd Dose

10,42,764

Age Group 45-59 years

1st Dose

8,36,415

2nd Dose

5,33,512

Over 60 years

1st Dose

3,87,210

2nd Dose

2,70,322

1st Dose Administered in Total

45,48,047

2nd Dose Administered in Total

19,22,854

Total

64,70,901

కోవిడ్ -19నుంచి దేశంలోని అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉన్న ప్ర‌జా స‌మూహాల‌ను ర‌క్షించేందుకు వాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ఉన్న‌త‌స్థాయిలో స‌మీక్షించ‌డం జ‌రుగుతోంది.
 

****

 

 

 


(Release ID: 1751573) Visitor Counter : 173