ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 227వ రోజు
64 కోట్ల డోసుల మైలురాయిని చేరిన టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 53 లక్షలకుపైగా డోసులు పంపిణీ
Posted On:
30 AUG 2021 7:57PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 64 కోట్ల డోసుల మైలురాయిని చేరింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 53 లక్షలకు (53,37,042) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది.
ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 63.99 కోట్ల (63,99,01,822) టీకా డోసులు ఇచ్చారు.
'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
|
కొవిడ్ టీకా కార్యక్రమం
|
|
ఆరోగ్య సిబ్బంది
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
18-44 వయస్సులవారు
|
45-59 వయస్సులవారు
|
60 ఏళ్లు లేదా పైబడినవారు
|
మొత్తం
|
మొదటి డోసు
|
10357664
|
18320807
|
247136975
|
130107674
|
86576489
|
492499609
|
రెండో డోసు
|
8369624
|
13136776
|
27224648
|
53983180
|
44687985
|
147402213
|
'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
|
ఆగస్టు 30, 2021 (227వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
18-44 వయస్సులవారు
|
45-59 వయస్సులవారు
|
60 ఏళ్లు లేదా పైబడినవారు
|
మొత్తం
|
మొదటి డోసు
|
202
|
1290
|
2861405
|
692692
|
299998
|
3855587
|
రెండో డోసు
|
13478
|
51181
|
679966
|
491039
|
245791
|
1481455
|
కొవిడ్ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1750576)
Visitor Counter : 195