ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 AUG 2021 8:24AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1747559) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam