ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 215వ రోజు

దేశవ్యాప్తంగా 56.57 కోట్లు దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 48.81 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 22.53 కోట్ల డోసుల పంపిణీ

Posted On: 18 AUG 2021 8:25PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం 56.57 కోట్లకు పైగా ( 56,57,32,128టీకా డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో  48 లక్షలకు పైగా  (48,81,588)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 25,93,571 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 5,77,183 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 20,80,43,061 కు, రెండో డోసుల సంఖ్య 1,72,81,211 కి చేరింది. రాష్ట్రాలవారీగా ఆ వివరాలు: 

సంఖ్య.

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

119524

3556

2

ఆంధ్ర ప్రదేశ్

4909180

383221

3

అరుణాచల్ ప్రదేశ్

392366

12518

4

అస్సాం

7065575

441338

5

బీహార్

14044676

944878

6

చండీగఢ్

414335

23978

7

చత్తీస్ గఢ్

4366295

490994

8

దాద్రా, నాగర్ హవేలి

274358

9037

9

డామన్, డయ్యూ

181640

11437

10

ఢిల్లీ

4614779

800239

11

గోవా

570457

36849

12

గుజరాత్

15689704

1167336

13

హరియాణా

5716466

734864

14

హిమాచల్ ప్రదేశ్

2567945

42838

15

జమ్మూ కశ్మీర్

2165171

98710

16

జార్ఖండ్

4717933

410820

17

కర్నాటక

12963820

1142808

18

కేరళ

6244951

478970

19

లద్దాఖ్

91287

2362

20

లక్షదీవులు

26298

874

21

మధ్యప్రదేశ్

19197856

1237618

22

మహారాష్ట్ర

15153554

1287830

23

మణిపూర్

602482

15420

24

మేఘాలయ

540605

15473

25

మిజోరం

373129

9888

26

నాగాలాండ్

376041

13144

27

ఒడిశా

7126740

730679

28

పుదుచ్చేరి

298727

7717

29

పంజాబ్

3467281

306483

30

రాజస్థాన్

14018115

1746549

31

సిక్కిం

313708

7937

32

తమిళనాడు

11439788

955984

33

తెలంగాణ

6018396

861474

34

త్రిపుర

1211737

46516

35

ఉత్తరప్రదేశ్

27196839

1638726

36

ఉత్తరాఖండ్

3067526

221610

37

పశ్చిమబెంగాల్

10503777

940536

 

మొత్తం

208043061

17281211

 

జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 56,57,32,128 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి 

 

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం     

45-59 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

10351947

18295003

208043061

120377163

82395473

439462647

రెండవ డోస్

8155322

12371523

17281211

47304331

41157094

126269481

 

టీకాల కార్యక్రమంలో 215 వ రోజైన ఆగస్టు 18  న మొత్తం  48,81,588 టీకా డోసులివ్వగా అందులో 35,85,420 మందిక మొదటిడోస్, 12,96,168 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. పూర్తి  సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.

 

తేదీ: ఆగస్టు 18, 2021 (215 వ రోజు)

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం     

45-59 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

419

3002

2593571

694836

293592

3585420

రెండవ డోస్

15520

59500

577183

411315

232650

1296168

 

దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.

 

****


(Release ID: 1747236) Visitor Counter : 151