హోం మంత్రిత్వ శాఖ

దర్యాప్తులో ప్రతిభకు 2021 కేంద్ర హోమంత్రి పతకాలు

Posted On: 12 AUG 2021 11:19AM by PIB Hyderabad

2021 వ సంవత్సరానికి గాను కేంద్ర హోమ్ మంత్రి ప్రతిభా పురస్కారాలను ఈ ఏడాది 152 మంది పోలీస్ ఉద్యోగులకు ప్రకటించారు ( జాబితా జాతపరచబడింది). నేర దర్యాప్తులో అత్యంత ప్రతిభావంతులను గుర్తించటానికి, అలాంటి దర్యాప్తు అధికారులను ప్రోత్సహించటానికి   2018 లో ఈ పతకం ప్రారంభించారు.

ఈ పతకాలు అందుకుంటున్నవారిలో 15 మంది సిబిఐ కి చెందినవారు కాగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి  11 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 9 మంది చొప్పున, తమిళనాడు నుంచి 8 మంది, బీహార్ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ పోలీసులనుంచి ఆరుగురు  చొప్పున ఉండగా మిగిలిన వారు వివిధ ఇతర రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. వీరిలో 28 మంది మహిళాపోలీస్ అధికారులున్నారు.

అనుబంధం -I

2021 వ సంవత్సరానికి గాను కేంద్ర హోమ్ మంత్రి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన పోలీస్ అధికారుల పేర్లు

సంఖ్య

పేరు , హోదా

రాష్ట్రం / కేంద్రపాలితప్రాంతం

1

శ్రీ సామినేని ఆంథోనీ రాజ్ , ఇన్స్ పెక్టర్  

ఆంధ్రప్రదేశ్

2

శ్రీ బి. సురేశ్ బాబు, సిఐ

ఆంధ్రప్రదేశ్

3

శ్రీ కెవి ఎన్ వి ప్రసాద్, ఎస్ డి పి వో

ఆంధ్రప్రదేశ్

4

శ్రీ టి. మధు, సిఐ

ఆంధ్రప్రదేశ్

5

శ్రీ కె. రవి మనోహరాచారి, ఎస్ డి పి వో 

ఆంధ్రప్రదేశ్

6

శ్రీ ఏం. హర్షవర్ధన్ , అదనపు డిసిపి

అరుణాచల ప్రదేశ్

7

శ్రీ బీబేకానంద్ దాస్ , ఎస్ ఎస్ పి  

అస్సాం

8

డా. రశ్మి రేఖా శర్మ, డివై ఎస్పీ 

అస్సాం

9

శ్రీ సుకుమార్ సింహా , ఇన్స్ పెక్టర్

అస్సాం

10

శ్రీ దీపామకర్ గొగోయ్, ఎస్ ఐ

అస్సాం

11

శ్రీమతి నీతాసహా గురియా, ఎస్ ఎస్ పి 

బీహార్

12

శ్రీ బాబూ రామ్, ఎస్ ఎస్ పి

బీహార్

13

శ్రీ ఎస్. హరి ప్రసాద్ , ఎస్ ఎస్ పి

బీహార్

14

శ్రీ నీలేశ్ కుమార్ , ఎస్పీ

బీహార్

15

శ్రీ యోగేంద్ర కుమార్, ఎస్పీ

బీహార్

16

శ్రీ ఉగ్రనాథ్ ఝా, ఇన్స్పెక్టర్

బీహార్

17

శ్రీ ఎండీ నేయాజ్ అహ్మద్, సిఐ

బీహార్

18

శ్రీ రాజీవ్ శర్మ, డి ఎస్ పి

ఛత్తీస్ గఢ్

19

కుమారి ఇందిరా వైష్ణవ, ఎస్ ఐ

ఛత్తీస్ గఢ్

20

శ్రీమతి ఇందూ శర్మ, ఏ ఎస్ ఐ 

ఛత్తీస్ గఢ్

21

శ్రీమతి ఎజిల్డా డి సౌజా , డివై ఎస్పీ

గోవా

22

శ్రీ నితేశ్ పాండే, ఏ ఎస్పీ 

గుజరాత్

23

శ్రీ వీధి సోమ్ దత్ చౌధురి, డిసిపి

గుజరాత్

24

శ్రీ మహేంద్ర లక్ష్మణ్ భాయి శాలుంకే, పిఐ PI

గుజరాత్

25

శ్రీ మంగూభాయి విఠల్ భాయి తాడ్వి, పిఐ

గుజరాత్

26

శ్రీ దర్శన సింహ్ భాగవత సింహ్ బారాద్,  పిఐ

గుజరాత్

27

శ్రీ ఏ. వి బలోచ్, పిఐ

గుజరాత్

28

శ్రీ ఆమన్  కుమార్, ఇన్స్ పెక్టర్

హర్యానా

29

శ్రీ అమిత దహియా, డి ఎస్పీ

హర్యానా

30

శ్రీమతి కమలేశ్, ఎల్/ఎస్ ఐ

హర్యానా

31

శ్రీమతి పూనమ్ కుమారి  ఎల్/ ఇన్స్ పెక్టర్

హర్యానా

32

శ్రీమతి కిరణ్ బాలా, ఇన్స్ పెక్టర్

హిమాచల్ ప్రదేశ్

33

శ్రీమతి నిల్జా  ఆంగమో, డివై ఎస్పీ 

జమ్మూకాశ్మీర్ /లద్దాఖ్  

34

శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, డివై ఎస్పీ

జార్ఖండ్

35

శ్రీ శ్యామ్ కిశోర్ మహతో, ఇన్స్ పెక్టర్

జార్ఖండ్

36

శ్రీ పరమేశ్వర ఏ హెగ్డే, డివై ఎస్పీ

కర్ణాటక

37

శ్రీ హెక ఎన్ ధర్మేంద్ర, ఏసీపీ  

కర్ణాటక

38

శ్రీ సి. బాల కృష్ణ , డివై ఎస్పీ

కర్ణాటక

39

శ్రీ మనోజ్ హోవలే, పి ఐ

కర్ణాటక

40

శ్రీ దేవరాజ్ టి వి, సిపిఐ

కర్ణాటక

41

శ్రీ శివప్ప సత్తెప్ప కమతాగి, పి ఐ 

కర్ణాటక

42

శ్రీ సుజిత దాస్ ఎస్, ఎస్పీ

కేరళ

43

శ్రీ హరిశంకర్, ఏఐజీ

కేరళ

44

శ్రీ అశోకన్, డివై ఎస్పీ

కేరళ

45

శ్రీ సిజు బి. కె,  ఇన్స్పెక్టర్

కేరళ

46

శ్రీ అళవి, ఇన్స్పెక్టర్

కేరళ

 

47

శ్రీ షింటో పి కురియన్, ఇన్స్ పెక్టర్  

కేరళ

 

48

శ్రీ కె. జె. పీటర్, ఇన్స్ పెక్టర్

కేరళ

49

శ్రీ వి. వి. బెన్నీ, డివై ఎస్పీ

కేరళ

50

శ్రీ పి. విక్రమం, డివై ఎస్పీ

కేరళ

51

శ్రీ ఉమేశ్ ప్రతాప్  సింగ్, ఇన్స్ పెక్టర్

మధ్యప్రదేశ్

52

శ్రీ అలోక్ శ్రీవాస్తవ, ఇన్స్ పెక్టర్

మధ్యప్రదేశ్

53

శ్రీ అనిమేశ్ కుమార్ ద్వివేది, ఇన్స్పెక్టర్

మధ్యప్రదేశ్

54

శ్రీమతి ఆకాంక్షా సహారే, ఎస్ ఐ 

మధ్యప్రదేశ్

55

శ్రీ సునీల్ లతా, ఇన్స్ పెక్టర్

మధ్యప్రదేశ్

56

శ్రీ జితేంద్ర సింగ్ భాస్కర్, ఇన్స్పెక్టర్

మధ్యప్రదేశ్

57

శ్రీమతి ఆర్తి ధూర్వే, ఎస్ ఐ

మధ్యప్రదేశ్

58

శ్రీ రేవల్  సింగ్ బారడే, ఇన్స్పెక్టర్

మధ్యప్రదేశ్

59

కుమారి రాం ప్యారీ ధూర్వే , ఎస్ ఐ

మధ్యప్రదేశ్

60

కుమారి అంజు శర్మ, ఎస్ ఐ

మధ్యప్రదేశ్

61

శ్రీ అభయ నేమా, ఇన్స్ పెక్టర్

మధ్యప్రదేశ్

62

శ్రీమతి మమతా లారెన్స్ డిసౌజా, ఇన్స్ పెక్టర్

మహారాష్ట్ర

63

శ్రీమతి పద్మజా అమోల్ బాధే, ఏసీపీ  

మహారాష్ట్ర

64

శ్రీమతి ఆల్కా ధీరజ్ జాధవ్, ఏపీఐ

మహారాష్ట్ర

65

శ్రీమతి ప్రీతి ప్రకాశ్ తిపారే, ఏసీపీ

మహారాష్ట్ర

66

శ్రీ రాహుల్ ధాల్సింగ్ బాహురే, ఏపీఐ

మహారాష్ట్ర

67

శ్రీ మనోహర్ నర్సప్ప పాటిల్, పిఐ

మహారాష్ట్ర

68

శ్రీ బాబూరావు భౌసో మహాముని, డివై ఎస్పీ

మహారాష్ట్ర

69

శ్రీ అజిత్ రాజారాం టికే , డివై ఎస్పీ 

మహారాష్ట్ర

70

శ్రీ సునీల్ శంకర్ షిండే, ఇన్స్ పెక్టర్

మహారాష్ట్ర

71

శ్రీ సునీల్ దేవదాస్ కదాసనే, ఎస్పీ

మహారాష్ట్ర

72

శ్రీ ఉమేశ్ శంకర్ మానే పాటిల్, డివై ఎస్పీ

మహారాష్ట్ర

73

శ్రీమతి ఏం. ప్రియదర్శిని దేవి, డబ్ల్యూ/ఎస్ ఐ 

మణిపూర్

74

శ్రీ బాణ రాప్లాంగ్ జయీరవా, డివై ఎస్పీ

మేఘాలయ

75

శ్రీ వి ఎల్ చామా రాల్తే , ఎస్ ఐ  

మిజోరాం

76

శ్రీ తెమ్ స్యూఆంగ్ బా, యు బి ఎస్  ఐ

నాగాలాండ్

77

శ్రీ దేబేంద్ర కుమార్ మల్లిక్, ఇన్స్ పెక్టర్ 

ఒడిశా 

78

శ్రీ దేబేంద్ర కుమార్ బిశ్వాల్, ఇన్స్పెక్టర్ 

ఒడిశా

79

శ్రీ తృప్తి రంజాన్ నాయక్, ఎస్ ఐ 

ఒడిశా

80

శ్రీ శ్రీకాంత సాహూ, ఎస్ ఐ  

ఒడిశా

81

శ్రీ సందీప్ గోయల్, ఎస్ ఎస్ పి

పంజాబ్

82

శ్రీ బల్జీత్ సింగ్, ఇన్స్ పెక్టర్

పంజాబ్

83

శ్రీ అనంత కుమార్, అదనపు ఎస్పీ

రాజస్థాన్

84

శ్రీ సురేశ్ శర్మ, డివై ఎస్పీ

రాజస్థాన్

85

శ్రీ అనిల్ కుమార్ డోరియా, ఇన్స్పెక్టర్

రాజస్థాన్

86

శ్రీ దినేశ్ లఖావత్, ఇన్స్ పెక్టర్  

రాజస్థాన్

87

శ్రీ దరాజా రామ్, ఇన్స్ పెక్టర్

రాజస్థాన్

88

శ్రీ అశోక్ అంజనా, ఇన్స్ పెక్టర్

రాజస్థాన్

89

శ్రీ ధర్మేంద్ర సింగ్, డిసిపి

రాజస్థాన్

90

శ్రీ అరుణ్ కుమార్ , ఇన్స్ పెక్టర్

రాజస్థాన్

91

శ్రీ భవానీ సింగ్, హెచ్  సి

రాజస్థాన్

92

శ్రీ ఏం. శరవణన్, ఇన్స్ పెక్టర్

తమిళనాడు

93

శ్రీమతి ఏ. అన్బరసి , డబ్ల్యూ/ ఇన్స్ పెక్టర్

తమిళనాడు

94

శ్రీమతి పి. కవిత, డబ్ల్యూ/ఇన్స్ పెక్టర్

తమిళనాడు

95

శ్రీ ఆర్. జయవేల్ , ఇన్స్పెక్టర్

తమిళనాడు

96

శ్రీమతి కె. కలైసెల్వి , డబ్ల్యూ/ఇన్స్ పెక్టర్

తమిళనాడు

97

శ్రీ జి. మణివణ్ణన్ , ఇన్స్ పెక్టర్

తమిళనాడు

98

శ్రీ పిఆర్ చిదంబర మురుగేశన్, ఇన్స్ పెక్టర్

తమిళనాడు

99

శ్రీమతి సి. కన్మణి డబ్ల్యూ/ ఇన్స్ పెక్టర్

తమిళనాడు

100

శ్రీ నాయిని భుజంగ రావు, ఏసీపీ

తెలంగాణ

 

101

శ్రీ ఎలిగేటి మధుసూదన్, డివై ఎస్పీ

తెలంగాణ

102

శ్రీ ఎన్. శ్యామ్ ప్రసాద రావు, ఏసీపీ 

తెలంగాణ

103

శ్రీ జి. శ్యామ్ సుందర్, ఏసీపీ

తెలంగాణ

104

శ్రీ నేనావత్  నాగేశ్, ఎస్ ఐ

తెలంగాణ

105

శ్రీమతి రీటా దేబ్ నాథ్, డబ్ల్యూ ఎస్ ఐ

త్రిపుర

106

శ్రీమతి నీతా రాణి, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

107

శ్రీ ముఖేశ్ కుమార్ సింగ్, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

108

శ్రీ అఖిలేశ్ కుమార్ మిశ్రా, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

109

శ్రీ ఘన శ్యామ్ శుక్లా, ఎస్ ఐ

ఉత్తరప్రదేశ్

110

శ్రీ అశోక్ కుమార్, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

111

శ్రీ సంజయ్ నాథ్ తివారీ, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

112

శ్రీమతి శ్వేతా శ్రీవాత్సవ, ఏసీపీ

ఉత్తరప్రదేశ్

113

శ్రీ అరుణ్ కుమార్ పాఠక్, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

114

శ్రీ అనిల్ కుమార్, ఎస్ ఐ

ఉత్తరప్రదేశ్

115

శ్రీ రామ్ ప్రకాశ్ యాదవ్, ఇన్స్ పెక్టర్

ఉత్తరప్రదేశ్

116

శ్రీ ప్రదీప్ కుమార్, ఇన్స్ పెక్టర్

ఉత్తరాఖండ్

117

శ్రీ సుదీప్ కుమార్ దాస్, ఎస్ ఐ

పశ్చిమ బెంగాల్

118

శ్రీ కౌశిక్ బ్రాతా మజుందార్, ఎస్ ఐ 

పశ్చిమ బెంగాల్

119

శ్రీ సుమన్ సాధుఖాన్, ఎస్ ఐ 

పశ్చిమ బెంగాల్

120

శ్రీ జితేంద్ర ప్రసాద్, ఎస్ ఐ  

పశ్చిమ బెంగాల్

121

శ్రీ కృష్ణ విజయ్ జయంతిలాల్ గోహిల్, హెచ్  సి

దాద్రా, నాగర్ హవేలి, డయ్యూ-డామన్

122

స్వర్గీయ సతీశ్ చందర్ శర్మ  సిఐ (మరణానంతరం)

ఢిల్లీ

123

శ్రీ అమలేశ్వర్ కుమార్ రాయ్, ఇన్స్ పెక్టర్

ఢిల్లీ

124

శ్రీ సందీప్ లాంబా, ఏసీపీ

ఢిల్లీ

125

శ్రీ గుర్మీత్ సింగ్ కటారియా, ఇన్ స్పెక్టర్ 

ఢిల్లీ

126

శ్రీ వీరేంద్ర సింగ్, ఇన్స్ పెక్టర్

ఢిల్లీ

127

కుమారి డోమ్నికా ప్యూర్టీ , ఇన్స్ పెక్టర్

ఢిల్లీ

128

శ్రీ అనురాగ కుమార్ , డిఐజి

ఎన్ ఐ ఏ

129

శ్రీ అమిత సింగ్, ఎస్పీ

ఎన్ ఐ ఏ

130

శ్రీ రాకేశ్ బల్వాల్, ఎస్పీ

ఎన్ ఐ ఏ

131

శ్రీ కాంచన మిత్రా  డివై ఎస్పీ

ఎన్ ఐ ఏ

132

శ్రీ నీరజ్  శర్మ, ఇన్స్ పెక్టర్

ఎన్ ఐ ఏ

133

శ్రీ విజయ్ కుమార్ శుక్లా, అదనపు ఎస్పీ

సిబిఐ

134

శ్రీ శ్యామ్ దత్ , డివై ఎస్పీ

సిబిఐ

135

శ్రీ కౌశల కిశోర్ సింగ్, డివై ఎస్పీ

సిబిఐ

136

శ్రీ రాజేందర్ సింగ్ గోసాయిన్, డివై ఎస్పీ 

సిబిఐ

137

శ్రీ ఆనంద్ కృష్ణన్ టిపి, డివై ఎస్పీ

సిబిఐ

138

శ్రీ అతుల్ హజేలా, డివై ఎస్పీ

సిబిఐ

139

శ్రీ మహర్షి రే హజోంగ్, డివై ఎస్పీ

సిబిఐ

140

శ్రీ అశుతోష్ కుమార్, డివై  ఎస్పీ

సిబిఐ

141

శ్రీ సర్దార్ సింగ్ చౌహాన్ , ఇన్స్ పెక్టర్

సిబిఐ

142

శ్రీ రవీందర్ కుమార్, ఇన్స్ పెక్టర్

సిబిఐ

143

శ్రీమతి ఏ. బామ, ఇన్స్ పెక్టర్

సిబిఐ

144

శ్రీ రాకేశ్ కుమార్ శ్రీవాస్తవ, ఇన్స్ పెక్టర్

సిబిఐ

145

శ్రీ దీపక్, ఇన్స్ పెక్టర్

సిబిఐ

146

శ్రీమతి పచ్చయమ్మాళ్ సంపత్ కు మార్, ఇన్స్ పెక్టర్

సిబిఐ

147

శ్రీ తరుణ్ గుర్, ఇన్స్ పెక్టర్

సిబిఐ

148

శ్రీ సమీర్ డి వాంఖేడ్ , జెడ్ డి

ఎన్ సి బి

149

శ్రీ కమల్ పాల్ సింగ్, జెడ్ డి

ఎన్ సి బి

150

శ్రీ రోహిత్ శ్రీవాస్తవ, సూపరింటెండెంట్

ఎన్ సి బి

151

శ్రీ లచ్చు బుగత సన్యాసి బాబు, ఐవో

ఎన్ సి బి

152

శ్రీ ఆశిష్ రంజాన్ ప్రసాద్, ఐవో

ఎన్ సి బి

 

****


(Release ID: 1745107) Visitor Counter : 293