సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ట్రాన్స్జెండర్లకు(లింగమార్పిడి వ్యక్తులకు) ఆర్థిక సాయం

Posted On: 11 AUG 2021 4:01PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన లింగమార్పిడి వ్యక్తుల(ట్రాన్స్జెండర్)కు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1500 చొప్పున లాడ్డౌన్ తొలివిడతలో 5,711 మందికి,  సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో 5,938 మందికి ఆర్థికసాయం అందించారు. రాష్ట్రాలవారీగా జాబితా ఇలా ఉంది..
మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన ట్రాన్స్జెండర్లకు ఆర్థిక మద్దతు కల్పించడానికి ఒకసారి అందించిన మొత్తం ఇది..
అనుబంధం -1

 

వరుస సంఖ్య రాష్ట్రం/UT లబ్ధిదారుల సంఖ్య

1. ఆంధ్రప్రదేశ్ 118
2. అరుణాచల్ ప్రదేశ్ 31
3. అస్సాం 10
4. బీహార్ 165
5. ఛత్తీస్‌గఢ్ 624
6. గోవా 31
7. గుజరాత్ 150
8. హరియాణ 52
9. హిమాచల్ ప్రదేశ్ 2
10. జమ్మూ & కాశ్మీర్ 8
11. జార్ఖండ్ 86
12. కర్ణాటక 561
13. కేరళ 172
14. మధ్యప్రదేశ్ 47
15. మహారాష్ట్ర 510
16. మణిపూర్ 189
17. మేఘాలయ 2
18. మిజోరాం 8
19. నాగాలాండ్ 5
20. ఒడిశా 218
21. పంజాబ్ 216
22. రాజస్థాన్ 215
23. సిక్కిం 1
24. తమిళనాడు 1,036
25. తెలంగాణ 37
26. త్రిపుర 1
27. ఉత్తర ప్రదేశ్ 11
28. ఉత్తరాఖండ్ 7
29. పశ్చిమ బెంగాల్ 814
30. చండీగఢ్ 17
31. ఢిల్లీ 158
32. లక్షద్వీప్ 44
33. పుదుచ్చేరి 57
మొత్తం 5,711

జాబితా 2
వరుస సంఖ్య రాష్ట్రం/UT లబ్ధిదారుల సంఖ్య
 1. ఆంధ్రప్రదేశ్ 7
2. అస్సాం 17
3. బీహార్ 149
4. ఛత్తీస్‌గఢ్ 590
5. గుజరాత్ 310
6. హరియాణ 74
7. హిమాచల్ ప్రదేశ్ 6
8. జార్ఖండ్ 15
9. కర్ణాటక 476
10. కేరళ 197
11. మధ్యప్రదేశ్ 91
12. మహారాష్ట్ర 131
13. మణిపూర్ 385
14. మేఘాలయ 7
15. మిజోరాం 3
16. నాగాలాండ్ 14
17. ఒడిశా 681
18. పంజాబ్ 75
19. రాజస్థాన్ 197
20. సిక్కిం 4
21. తమిళనాడు 710
22. తెలంగాణ 718
23. ఉత్తరాఖండ్ 50
24. ఉత్తర ప్రదేశ్ 76
25. పశ్చిమ బెంగాల్ 576
26. చండీగఢ్ 35
27. దాద్రా మరియు నగర్ హవేలి 1
28. ఢిల్లీ NCT 334
29. జమ్మూ & కాశ్మీర్ 9
మొత్తం 5,938

 సామాజిక, న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి ఎ. నారాయణస్వామి బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ సమాచారాన్ని అందజేశారు. 

***

 



(Release ID: 1744984) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Gujarati , Tamil