ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 207వ రోజు
దేశవ్యాప్తంగా 52 కోట్లకు చేరువైన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 37లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా19.50 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
10 AUG 2021 8:34PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 52 కోట్లకు చేరువయ్యాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 51,85,17,148 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో 37 లక్షలకు పైగా (37,76,765) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 20,47,733 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,05,719 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 18,20,95,467 కు, రెండో డోసుల సంఖ్య 1,29,39,239 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
100570
|
866
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
4282802
|
313703
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
382463
|
3518
|
4
|
అస్సాం
|
5866672
|
249652
|
5
|
బీహార్
|
12138960
|
630802
|
6
|
చండీగఢ్
|
370178
|
10876
|
7
|
చత్తీస్ గఢ్
|
4096658
|
308642
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
265157
|
2351
|
9
|
డామన్, డయ్యూ
|
177390
|
2989
|
10
|
ఢిల్లీ
|
4078795
|
575960
|
11
|
గోవా
|
549250
|
22909
|
12
|
గుజరాత్
|
13472838
|
926019
|
13
|
హరియాణా
|
5182278
|
545239
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1910382
|
13388
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1899867
|
83973
|
16
|
జార్ఖండ్
|
4205154
|
285035
|
17
|
కర్నాటక
|
11762060
|
880667
|
18
|
కేరళ
|
4818833
|
406130
|
19
|
లద్దాఖ్
|
90169
|
513
|
20
|
లక్షదీవులు
|
25840
|
264
|
21
|
మధ్యప్రదేశ్
|
17146756
|
934512
|
22
|
మహారాష్ట్ర
|
13210362
|
1005749
|
23
|
మణిపూర్
|
591822
|
5384
|
24
|
మేఘాలయ
|
510177
|
6082
|
25
|
మిజోరం
|
367341
|
3121
|
26
|
నాగాలాండ్
|
368078
|
4529
|
27
|
ఒడిశా
|
6170430
|
528657
|
28
|
పుదుచ్చేరి
|
286550
|
3533
|
29
|
పంజాబ్
|
2903878
|
190460
|
30
|
రాజస్థాన్
|
12333937
|
1346569
|
31
|
సిక్కిం
|
310368
|
1657
|
32
|
తమిళనాడు
|
10451548
|
809288
|
33
|
తెలంగాణ
|
5538620
|
773251
|
34
|
త్రిపుర
|
1193673
|
29692
|
35
|
ఉత్తరప్రదేశ్
|
23414281
|
1153409
|
36
|
ఉత్తరాఖండ్
|
2622406
|
129166
|
37
|
పశ్చిమబెంగాల్
|
8998924
|
750684
|
|
మొత్తం
|
182095467
|
12939239
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 51,85,17,148 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10338009
|
18236808
|
182095467
|
113292664
|
79143072
|
403106020
|
రెండవ డోస్
|
8016245
|
11869424
|
12939239
|
43559269
|
39026951
|
115411128
|
టీకాల కార్యక్రమంలో 206 వ రోజైన ఆగస్టు 9 న మొత్తం 49,06,273 టీకా డోసులివ్వగా అందులో 37,76,765 మంది మొదటి డోస్, 27,60,199 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. పూర్తి సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
|
తేదీ: ఆగస్టు 10, 2021 (207 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
1891
|
10276
|
2047733
|
496000
|
204299
|
2760199
|
రెండవ డోస్
|
13326
|
47960
|
405719
|
355273
|
194288
|
1016566
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
****
(Release ID: 1744628)
Visitor Counter : 243