ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 206వ రోజు
దేశవ్యాప్తంగా 51 కోట్ల మైలురాయి దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 49 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా19.20 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
09 AUG 2021 7:54PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 51 కోట్ల మైలురాయి దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 51,39,14,567 డోసుల పంపిణీ పూర్తయింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో 49 లక్షలకు పైగా (49,06,273) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 26,66,611 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,59,352 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 17,95,70,348 కు, రెండో డోసుల సంఖ్య 1,24,91,475 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
99782
|
761
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
4196557
|
301181
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
380665
|
2151
|
4
|
అస్సాం
|
5724855
|
222917
|
5
|
బీహార్
|
12042895
|
612072
|
6
|
చండీగఢ్
|
366244
|
10014
|
7
|
చత్తీస్ గఢ్
|
4081988
|
294025
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
263285
|
1995
|
9
|
డామన్, డయ్యూ
|
176595
|
2560
|
10
|
ఢిల్లీ
|
4010390
|
538190
|
11
|
గోవా
|
546515
|
20984
|
12
|
గుజరాత్
|
13160841
|
901686
|
13
|
హరియాణా
|
5134507
|
524254
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1840426
|
10814
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1855372
|
82019
|
16
|
జార్ఖండ్
|
4158612
|
274035
|
17
|
కర్నాటక
|
11653776
|
853651
|
18
|
కేరళ
|
4769095
|
401478
|
19
|
లద్దాఖ్
|
90019
|
363
|
20
|
లక్షదీవులు
|
25715
|
247
|
21
|
మధ్యప్రదేశ్
|
17062631
|
928878
|
22
|
మహారాష్ట్ర
|
13056483
|
972378
|
23
|
మణిపూర్
|
589136
|
5046
|
24
|
మేఘాలయ
|
504336
|
4677
|
25
|
మిజోరం
|
366455
|
2000
|
26
|
నాగాలాండ్
|
366465
|
2540
|
27
|
ఒడిశా
|
5981517
|
505088
|
28
|
పుదుచ్చేరి
|
284473
|
3419
|
29
|
పంజాబ్
|
2884367
|
185797
|
30
|
రాజస్థాన్
|
12171094
|
1308526
|
31
|
సిక్కిం
|
309797
|
1302
|
32
|
తమిళనాడు
|
10341667
|
787942
|
33
|
తెలంగాణ
|
5498926
|
754031
|
34
|
త్రిపుర
|
1189884
|
27111
|
35
|
ఉత్తరప్రదేశ్
|
23050075
|
1099606
|
36
|
ఉత్తరాఖండ్
|
2544491
|
116628
|
37
|
పశ్చిమబెంగాల్
|
8790417
|
731109
|
|
మొత్తం
|
179570348
|
12491475
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 51,39,14,567 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి:
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10335591
|
18225050
|
179570348
|
112660136
|
78875168
|
399666293
|
రెండవ డోస్
|
7999647
|
11814477
|
12491475
|
43148460
|
38794215
|
114248274
|
టీకాల కార్యక్రమంలో 206 వ రోజైన ఆగస్టు 9 న మొత్తం 49,06,273 టీకా డోసులివ్వగా అందులో 36,80,340 మంది మొదటి డోస్, 12,25,933 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. సంపూర్ణ సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.
|
తేదీ: ఆగస్టు 9, 2021 (206 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
2108
|
5867
|
2666611
|
684500
|
321254
|
3680340
|
రెండవ డోస్
|
16817
|
54205
|
459352
|
444544
|
251015
|
1225933
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
****
(Release ID: 1744239)
Visitor Counter : 219