ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 09 AUG 2021 9:47AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 50.86 కోట్ల వాక్సిన్డొస్లు వేయడం రిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,11,39,457
దేశంలో కోలుకున్న వారి రేటు ప్రస్తుతం 97.40 శాతం
24 గంటలో 39,686 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో 24 గంటలో మోదైన మొత్తం కోవిడ్ కేసులు 35,499
ఇండియాలో యాక్టివ్ కేస్ లోడ్ ప్రస్తుతం 4,02,188
క్రియా శీల కేసులు మొత్తం కేసులలో 1.26 శాతం
వారపు పాజిటివిటి రేటు 5 శాతం కంటే క్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.35 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.59 శాతం, గత 14 రోజులకు ఇది 3 శాతం కంటే క్కువ

కోవిడ్ రీక్ష సామర్ద్యాన్ని దేశంలో నీయంగా పెంచడం రిగింది. ఇప్పటివకు మొతత్ం 48.17 కోట్ల రీక్షలు నిర్వహించడం రిగింది.

 

***


(Release ID: 1743919) Visitor Counter : 226