ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు ప్లాంట్ల అభివృద్ధి, ఆధునీక‌ర‌ణ‌

Posted On: 04 AUG 2021 1:39PM by PIB Hyderabad

 ఉక్కు అనియంత్రిత రంగం,  మంత్రిత్వ శాఖ పాత్ర  స‌దుపాయ సంధాత‌ (ఫెసిలిటేట‌ర్‌)గా వ్య‌వ‌హ‌రించ‌డం. ఉక్కు ప్లాంట్ల అభివృద్ధి, ఆధునీక‌ర‌ణ‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌ను సాంకేతిక‌-వాణిజ్య అవ‌స‌రాల ఆధారంగా ఆయా కంపెనీలు తీసుకుంటాయి. 
బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో లిఖిత పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఈ విష‌యాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామ్ చంద్ర ప్ర‌సాద్ సింగ్ వెల్ల‌డించారు. 

***



(Release ID: 1742364) Visitor Counter : 138


Read this release in: English , Bengali , Tamil , Malayalam