వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా కార్యకలాపాలను సాగిస్తున్న 5.38 లక్షల ఫెయిర్ ప్రైజ్ షాపులు (ఎఫ్‌పిఎస్)
ఉత్తర్ ప్రదేశ్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎఫ్‌పిఎస్ లు కలిగిన మహారాష్ట్ర, బీహార్
Posted On:
30 JUL 2021 3:42PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింద 5.38 లక్షల రేషన్ షాపులు (ఫెయిర్ ప్రైజ్ షాప్స్ - ఎఫ్‌పిఎస్) కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ వెల్లడించారు.
ఎఫ్‌పిఎస్‌లకు లైసెన్సులు ఇవ్వడం, వాటి పర్యవేక్షణ, ఎప్‌పిఎస్ కార్యకలాపాల పై నిరంతరం ఒక కన్నువేసి ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలదన్నారు. కాగా, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను ఐదేళ్ళ కాలానికి లైసెన్సులను జారీ చేయవలసిందిగా శాఖ సలహా ఇచ్చింది. ఇందుకు అదనంగా, ఈ శాఖ జారీ చేసిన లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్) నియంత్రణ ఉత్తర్వు, 2015 ఎఫ్‌పిఎస్ క్రమబద్ధీకరణకు, అవి సాఫీగా నడిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక చట్రాన్ని అందిస్తుందని తెలిపారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం , 2013 (ఎన్ఎఫ్ఎస్ఎ) లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్) ద్వారా అత్యధికంగా సబ్సిడీ ఇచ్చిన ధరలతో ఆహార ధాన్యాలను (బియ్యం, గోధుమ, ముతక ధాన్యం)పంపిణీ చేసేందుకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
అత్యధికంగా సబ్సిడైజ్ చేసిన ఆహార ధాన్యాలను లబ్ధిదారుల బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా పారదర్శక రీతిలో అందించేందుకు, ప్రభుత్వ వెబ్ సైట్ లోకి ఆ లావాదేవీలను నమోదు చేయడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) సంస్కరణలు సాధనాన్ని అందిస్తాయని వివరించారు.
Statement indicating State-wise total No. of Fair Price Shops under NFSA
Sl.
|
States/UTs
|
No. of Fair Price Shops (FPSs)
|
1
|
Andaman and Nicobar Islands
|
464
|
2
|
Andhra Pradesh
|
28,936
|
3
|
Arunachal Pradesh
|
1,640
|
4
|
Assam
|
38,237
|
5
|
Bihar
|
47,032
|
6
|
Chandigarh
|
NA
|
7
|
Chhattisgarh
|
12,304
|
8
|
Dadra & NH and Daman Diu
|
114
|
9
|
Delhi
|
2,018
|
10
|
Goa
|
456
|
11
|
Gujarat
|
17,210
|
12
|
Haryana
|
9,526
|
13
|
Himachal Pradesh
|
4,934
|
14
|
Jammu & Kashmir
|
6,002
|
15
|
Jharkhand
|
25,532
|
16
|
Karnataka
|
19,935
|
17
|
Kerala
|
14,189
|
18
|
Ladakh
|
409
|
19
|
Lakshadweep
|
39
|
20
|
Madhya Pradesh
|
25,133
|
21
|
Maharashtra
|
52,532
|
22
|
Manipur
|
2,765
|
23
|
Meghalaya
|
4,735
|
24
|
Mizoram
|
1,245
|
25
|
Nagaland
|
1,629
|
26
|
Odisha
|
12,577
|
27
|
Puducherry
|
NA
|
28
|
Punjab
|
17,525
|
29
|
Rajasthan
|
25,682
|
30
|
Sikkim
|
1,362
|
31
|
Tamil Nadu
|
34,776
|
32
|
Telangana
|
17,170
|
33
|
Tripura
|
1,806
|
34
|
Uttarakhand
|
9,200
|
35
|
Uttar Pradesh
|
80,493
|
36
|
West Bengal
|
20,261
|
|
Total
|
5,37,868
|
****
***
(Release ID: 1740891)
Visitor Counter : 106