ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 195వ రోజు


భారత్ లో 45.55 కోట్లు దాటిన టీకాల పంపిణీ

ఈ సాయంత్రం 7గం. వరకు దాదాపు 47లక్షల టీకాల పంపిణీ 18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా15.42 కోట్ల డోసుల పంపిణీ

Posted On: 29 JUL 2021 8:21PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 45.55 కోట్లు దాటాయి. ఈ సాయంత్రం 7 గంటలకు 45,55,02,438 డోసుల పంపిణీ పూర్తయిందిజూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగాగత 24 గంటల్లో దాదాపు 47 లక్షల  (46,52,914)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందినట్టు సమాచారం.

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 22,83,018 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 4,34,990 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 14,66,22,393 కు, రెండో డోసుల సంఖ్య 76,51,261కి చేరింది.  ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

91538

208

2

ఆంధ్ర ప్రదేశ్

3447662

169129

3

అరుణాచల్ ప్రదేశ్

359030

806

4

అస్సాం

4352824

165645

5

బీహార్

9676620

333599

6

చండీగఢ్

313123

4101

7

చత్తీస్ గఢ్

3699910

131784

8

దాద్రా, నాగర్ హవేలి

242591

234

9

డామన్, డయ్యూ

166472

913

10

ఢిల్లీ

3627009

290254

11

గోవా

508063

14314

12

గుజరాత్

10818434

505971

13

హరియాణా

4413524

297212

14

హిమాచల్ ప్రదేశ్

1526245

4983

15

జమ్మూ కశ్మీర్

1488834

60318

16

జార్ఖండ్

3576592

153009

17

కర్నాటక

9885258

451280

18

కేరళ

3481064

291895

19

లద్దాఖ్

88567

41

20

లక్షదీవులు

24990

169

21

మధ్యప్రదేశ్

14417942

672298

22

మహారాష్ట్ర

11142053

562029

23

మణిపూర్

541165

2678

24

మేఘాలయ

451175

902

25

మిజోరం

354524

1470

26

నాగాలాండ్

350891

919

27

ఒడిశా

4832595

380813

28

పుదుచ్చేరి

258529

2476

29

పంజాబ్

2461906

102991

30

రాజస్థాన్

10325260

717750

31

సిక్కిం

302204

384

32

తమిళనాడు

8709098

475754

33

తెలంగాణ

5182088

536473

34

త్రిపుర

1128184

21358

35

ఉత్తరప్రదేశ్

18333802

748022

36

ఉత్తరాఖండ్

1956384

48837

37

పశ్చిమబెంగాల్

6709992

500242

 

మొత్తం

149246142

7651261

 

ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన 45,55,02,438 టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి:

 

 

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు

 

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం 

45-59 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

1,02,98,575

1,79,22,291

14,92,46,142

10,36,79,871

7,45,91,207

35,57,38,086

రెండవ డోస్

77,92,654

1,11,51,584

76,51,261

3,75,40,094

3,56,28,759

9,97,64,352

               

 

టీకాల కార్యక్రమంలో 195వ రోజైన జులై 29న మొత్తం  46,52,914 టీకా డోసులివ్వగా అందులో 30,83,757 మంది మొదటి డోస్,   15,69,157 మంది రెండో డోస్ తీసుకున్న లబ్ధిదారులున్నట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. సంపూర్ణ సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది.

 

 

 

తేదీ: 29 జులై, 2021 (195 వ రోజు)  

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం 

45-59  వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

2,350

7,895

22,83,018

5,59,102

2,31,392

30,83,757

రెండో డోస్

19,897

67,986

4,34,990

6,82,682

3,63,602

15,69,157

 

దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.

.

 

****



(Release ID: 1740570) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi , Punjabi