ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్

Posted On: 28 JUL 2021 9:17AM by PIB Hyderabad

ఇప్ప‌టివ‌ర‌కు జాతీయ కోవిడ్ వాక్సినేష‌న్ లో భాగంగా దేశ‌వ్యాప్తంగా 44.61 కోట్ల వాక్సిన్‌లు వేశారు.
ఇప్ప‌టివ‌ర‌కు 3,06,63,147 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో కోవిడ్ నుంచి రిక‌వ‌రీ రేటు 97.39 శాతం
కోవిడ్ నుంచి గ‌త 24 గంట‌ల‌లో 41,678 మంది కోలుకున్నారు.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 43,654 కొత్త కేసులు కోవిడ్ నుంచి కోలుకున్నాయి.
ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య 3,99,436
మొత్తం కేసుల‌లో క్రియాశీల కేసుల సంఖ్య 1.27 శాతం
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.36 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 2.51 శాతం, ఇది 5 శాతం కంటే త‌క్కువ
దేశంలో కోవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన‌ మొత్తం కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య 46.09 కోట్లు.

***



(Release ID: 1739844) Visitor Counter : 179