ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 193వ రోజు
భారత్ లో 44.58 కోట్లకు పైగా టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 36.87 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా15.11 కోట్ల డోసుల పంపిణీ
Posted On:
27 JUL 2021 8:03PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకాలు 44.58 కోట్లు దాటి ఈ సాయంత్రం 7 గంటలకు 44,58,39,699 అయ్యాయి. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా, కోటికి పైగా డోసులిచ్చిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. గత 24 గంటల్లో 36.87 లక్షలకు పైగా (36,87,239) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందినట్టు సమాచారం.
![](https://ci4.googleusercontent.com/proxy/mvbqyExmKXEGXvUlXwds2Su6bcPaeiWEZ6CgjaY4Nunc4AZi54T4381E9cPa5Gh2DUZZ-3JKN7j5oF95CsVS9TybTCDDRNMGA6C7FTwAHvcxWOAg6TfcwbdCdA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001B405.jpg)
ఈ రోజు 18-44 వయోవర్గంలో 17,71,541 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 2,69,421 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 14,43,08,571 కు, రెండో డోసుల సంఖ్య 68,72,779 కి చేరింది. ఇందులో ఐదు రాష్టాలు – గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి మొత్తం కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
85896
|
111
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
3401212
|
152921
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
354667
|
729
|
4
|
అస్సాం
|
4218415
|
163614
|
5
|
బీహార్
|
9389941
|
292086
|
6
|
చండీగఢ్
|
304617
|
3398
|
7
|
చత్తీస్ గఢ్
|
3621630
|
121664
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
237885
|
221
|
9
|
డామన్, డయ్యూ
|
164867
|
877
|
10
|
ఢిల్లీ
|
3606891
|
253759
|
11
|
గోవా
|
500200
|
13733
|
12
|
గుజరాత్
|
10584882
|
462899
|
13
|
హర్యానా
|
4257756
|
259974
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1481126
|
4304
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1425706
|
56954
|
16
|
జార్ఖండ్
|
3443741
|
136184
|
17
|
కర్నాటక
|
9736080
|
421565
|
18
|
కేరళ
|
3323822
|
281709
|
19
|
లద్దాఖ్
|
88075
|
28
|
20
|
లక్షదీవులు
|
24845
|
157
|
21
|
మధ్యప్రదేశ్
|
13336464
|
614556
|
22
|
మహారాష్ట్ర
|
10842911
|
513347
|
23
|
మణిపూర్
|
525659
|
2406
|
24
|
మేఘాలయ
|
436715
|
745
|
25
|
మిజోరం
|
350488
|
1374
|
26
|
నాగాలాండ్
|
345369
|
851
|
27
|
ఒడిశా
|
4627758
|
353794
|
28
|
పుదుచ్చేరి
|
253360
|
2303
|
29
|
పంజాబ్
|
2384834
|
92702
|
30
|
రాజస్థాన్
|
10000026
|
509393
|
31
|
సిక్కిం
|
300241
|
326
|
32
|
తమిళనాడు
|
8403858
|
435630
|
33
|
తెలంగాణ
|
5150550
|
495408
|
34
|
త్రిపుర
|
1084057
|
19676
|
35
|
ఉత్తరప్రదేశ్
|
17676354
|
704987
|
36
|
ఉత్తరాఖండ్
|
1880625
|
46883
|
37
|
పశ్చిమ బెంగాల్
|
6457048
|
451511
|
|
మొత్తం
|
144308571
|
6872779
|
***
(Release ID: 1739697)
Visitor Counter : 170