పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

భారత్ నెట్ బ్రాడ్ బాండ్ సేవ ద్వారా 1.5 లక్షల గ్రామపంచాయితీల అనుసంధానం 2023 ఆగస్టు కల్లా భారత్ నెట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం


2021-22లో ఈ-గ్రామ్ స్వరాజ్ చేపట్టిన గ్రామపంచాయితీలు 2,25,153
ఆన్ లైన్ లావాదేవీలకు పిఎఫ్ ఎంఎస్ ఇంటర్ ఫేస్ లో 2,24,671 పంచాయితీరాజ్ సంస్థలు

2021-22లో రూ.7,699 కోట్ల చెల్లింపులు జరిపిన 1,09,565 పంచాయితీరాజ్ సంస్థలు

Posted On: 27 JUL 2021 6:08PM by PIB Hyderabad

దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టుకింద ఈ-గ్రామ్ స్వరాజ్ ను అమలు చేస్తోంది. పంచాయితీల పనితీరును సమూలంగా మార్చటమే దీని లక్ష్యం. ప్రణాళిక, ఖాతాల నిర్వహణ, బడ్జెట్ తయారీ తో బాటు ఈ-గ్రామ్ స్వరాజ్  పి ఎఫ్ ఎం ఎస్ ఇంటర్ ఫేస్ ద్వారా  ఆన్ లైన్  చెల్లింపులు జరపటం లాంటి అంశాలన్నిటిలొనూ గ్రామపంచాయితీల పనితీరును మెరుగుపరచటమే దీని ఉద్దేశ్యం.

 

ఇప్పటివరకు, 2,53,716 గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను తయారయ్యాయి. 2,25,153 గ్రామపంచాయితీలు ఖాతాల నిర్వహణకోసం 2021-22 లో ఈ-గ్రామ్ స్వరాజ్ ను అమలు చేస్తున్నాయి. పైగా, 2,24,671 పంచాయితీ రాజ్ సంస్థలు ఈ-గ్రామ్ స్వరాజ్ పి ఎఫ్ ఎం ఎస్ ఇంటర్ ఫేస్ వాడుకుంటూ ఆన్ లైన్ లావాదేవీలు నడుపుతున్నాయి.  2020-21 లో 1,54,091 గ్రామ పంచాయితీలు రూ. 48,299 కోట్ల విలువచేసే ఆన్ లైన్ చెల్లింపులు  చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,09,565 పంచాయితీ రాజ్ సంస్థలు  రూ. 7,699 కోట్ల మేరలు అన్ లైన్ చెల్లింపులు జరిపాయి. రాష్ట్రాలవారీ సమాచారం అనుబంధం-1 లో ఉంది.

దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలకూ బ్రాడ్ బాంద్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో టెలికమ్యూనికేషన్ల విభాగం ఆధ్వర్యంలో భారత్ నెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. 2021 జులై 16 నాటికి మొత్తం 1,58,266 గ్రామ పంచాయితీలు ( బ్లాక్ కేంద్రాలతో సహా) సర్వీసుకు సిద్ధమయ్యాయి. కోవిడ్ సంబంధమైన లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2023 కు పొడిగించాల్సి వచ్చింది.

 

అనుబంధం I

 

ఈ-గ్రామ్ స్వరాజ్ రాష్టాలవారీ వాడకం (2021-22) 

సంఖ్య

రాష్ట్రం

పి ఎఫ్ ఎం ఎస్ స్కీమ్ సృష్టి

గ్రామ పంచాయితీల సంఖ్య

అప్ లోడ్ చేసిన గ్రామ  పంచాయితీలు

ఎక్కించిన గ్రామ పంచాయితీలు

మొత్తం బ్లాక్ పంచాయితీలు

ఎక్కించిన బ్లాక్ పంచాయితీలు

మొత్తం జిల్లా పంచాయితీలు

ఎక్కించిన జిల్లా పంచాయితీలు

గ్రామ పంచాయితీల పనిమొదలు

ఆన్ లైన్ చెల్లింపు గ్రామ పంచాయితీలు  

1

ఆంధ్రప్రదేశ్

 

13371

13348

0

660

0

13

0

205

0

2

అరుణాచల్ ప్రదేశ్

Y

2106

1570

1581

178

0

25

0

0

0

3

అస్సాం

Y

2663

2180

2155

192

166

29

26

2197

1483

4

బీహార్

Y

8387

8363

8377

534

532

38

38

8381

6857

5

చత్తీస్ గఢ్

Y

11658

11661

11662

146

140

27

27

11656

4677

6

గోవా

Y

191

191

190

0

0

2

2

189

106

7

గుజరాత్

Y

14256

14037

13935

248

0

33

0

14038

324

8

హర్యానా

Y

6234

6114

6172

126

120

21

21

6009

1355

9

హిమాచల్ ప్రదేశ్

Y

3615

3202

3532

81

0

12

10

1055

21

10

జార్ఖండ్

Y

4359

4288

4362

263

258

24

24

4363

3042

11

కర్నాటక

Y

6006

5947

5998

227

225

30

30

6006

5301

12

కేరళ

Y

941

941

927

152

121

14

9

889

1

13

మధ్యప్రదేశ్

Y

22782

22686

22808

313

312

51

51

22807

16856

14

మహారాష్ట్ర

Y

27888

27869

26817

351

43

34

4

25102

4652

15

మణిపూర్

Y

3812

2628

161

0

0

12

6

161

85

16

మేఘాలయ

Y

6758

0

0

2240

0

0

0

0

0

17

మిజోరం

Y

834

834

834

0

0

0

0

834

388

18

నాగాలాండ్

Y

1281

1195

0

0

0

0

0

0

0

19

ఒడిశా

Y

6798

6775

6798

314

314

30

30

6798

5466

20

పంజాబ్

Y

13268

13205

13157

151

146

22

21

13212

6881

21

రాజస్థాన్

Y

11341

11239

10937

352

262

33

32

8858

3946

22

సిక్కిం

Y

185

182

179

0

0

4

1

56

7

23

తమిళనాడు

Y

12525

12410

12439

388

335

37

36

12415

3248

24

తెలంగాణ

 

12769

12769

0

540

0

32

0

13

0

25

త్రిపుర

Y

1178

1177

1178

75

75

9

9

1178

564

26

ఉత్తరాఖండ్

Y

7791

7791

7754

95

55

13

13

7791

4161

27

ఉత్తరప్రదేశ్

Y

58323

57898

57962

827

724

75

75

58621

37621

28

పశ్చిమ బెంగాల్

Y

3340

3216

3204

342

331

22

21

3123

2523

మొత్తం

264660

253716

223119

8795

4159

642

486

215957

109565

 

పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈరోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలోని సమాచారమిది. 

 

 

*****

 



(Release ID: 1739692) Visitor Counter : 160


Read this release in: English , Punjabi , Tamil