సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్‌ఈబీసీల రిజర్వేషన్లు
Posted On:
27 JUL 2021 2:48PM by PIB Hyderabad
ఇందిరా సాహ్నీ కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతాన్ని మించకూడదు. ప్రస్తుతం, ఈ పరిమితిని దాటే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భౌమిక్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1739565)
Visitor Counter : 164